కర్నాటకం
వర్తమానం November 21st, 2007
నాటకంలో మొదటి అంకానికి తెర లేచినప్పటినుండీ బ్లాగుదామనుకుంటున్నా వీలుపడింది కాదు. నాటకానికి తెర పడిందని అందరూ నిట్టూర్పు విడిచేంతలో మరో అంకం మొదలు!
ఈ సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో నిస్సిగ్గుగా అధికారాన్ని పంచుకునే ప్రక్రియ జమ్మూకాశ్మీరుతో మొదలయ్యింది. ఇంతకు మునుపు వూహకైనా తట్టని ఆ ఆలోచన ఇప్పుడు ఎంతగా విస్తరించిందంటే పట్టుమని పదూర్లు లేని పంచాయితీ ప్రెసిడెంటు గిరీని కూడా ఏడాదికొకరని పంచుకుంటున్నారు.
అయితే ఇదింకా సరిగ్గా వ్యవస్థీకృతం కాని కారణాన మొదటి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి