రహదారులు, రహగొందులు, రహసందులు
ట్రాఫిక్కు, పద్యాలు, హైదరాబాదు November 24th, 2007
కర్ణుడి చావుకు కారణాలివీ అంటూ ఒక పద్యం ఉంది. గూగులునడిగాను గానీ దొరకలేదు. నాకు గుర్తున్నంత వరకు రాస్తున్నాను. మొదటి పాదం మొదటి పదం సరైనదో కాదో తెలీదు..
నరు(?) చేతను నాచేతను
వరమడిగిన కుంతి చేత పారుని చేతన్
ధరచే భార్గవు చేతన్
నరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్హై.లో దిక్కుమాలిన, నత్తనడకల ట్రాఫిక్కుక్కూడా తలమాసిన కారణాలు బోలెడున్నాయి. ఆ కారణాల్లో కొన్ని.., కందాల్లో
రహగొందులు, రహసందులె!
రహదారులు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి