Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Andre Bazin - ఒక పరిచయం

తెలుగు, సినిమా Venkat Siddareddy
ప్రపంచ సినిమా చరిత్రలో సినిమా తీసేవాళ్ళు ఎంతమంది వున్నారో, ఆ సినిమాల గురించి రాసే విశ్లేషకులు అంత కంటే ఎక్కువమందే వున్నారు. అలాంటి విశ్లేషకులే లేకపోతే సినిమా అనే కళకు నిండుతనమూ చేకూరదు, అలాగే నూతనత్వానికీ చోటుండదేమో! సినిమా అనే ప్రక్రియ అభివృధ్ధి చెందడంలో ఈ విశ్లేషకుల పాత్ర వెలకట్టలేనిది. Orson Wells అనే అమెరికన్ దర్శకుడు రూపొందించిన Citizen Kane అనే సినిమా విడుదలయినప్పుడు సాధారణ ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించకపోయినప్పటికీ కొంతమంది సినీ విశ్లేషకులు [...]
పూర్తిగా చదవండి

నవంబర్ 2007 సూచిక

సూచిక ప్రాణహిత
సూచిక: కవిత: మా వట్టికోట ఆళ్వారుస్వామి - దాశరథి కవిత: మూడవ చిత్తరువు - కోడూరి విజయకుమార్‌ కవిత: చెదిరిన గూడు - డా. ఉదారి నారాయణ కవిత: నా కొక ఖిబ్లా కావాలి - ఖాజా కవిత: జమీలా అడుగుల చప్పుడు - ఎమ్.ఎస్‌. సూర్యనారాయణ
పూర్తిగా చదవండి

355.nATiki nADE nAcaduvu - నాటికి నాడే నాచదువు

Uncategorized Sravan Kumar DVN
ప|| నాటికి నాడే నాచదువు | మాటలాడుచును మరచేటిచదువు ||చ|| ఎనయ నీతని నెరుగుటకే పో | వెనకవారు చదివినచద...
పూర్తిగా చదవండి

355.nATiki nADE nAcaduvu - నాటికి నాడే నాచదువు

Uncategorized Sravan Kumar DVN
ప|| నాటికి నాడే నాచదువు | మాటలాడుచును మరచేటిచదువు ||చ|| ఎనయ నీతని నెరుగుటకే పో | వెనకవారు చదివినచద...
పూర్తిగా చదవండి

“అప్రాచ్యులు” ఎవరు?

Telugu Language Chaduvari netizen
"కూడలి "లో చదువుకున్నవారు వ్రాసుకున్న బ్లాగు చదివినతరువాత..మర్యాదకరమైన మాటలు "ఈ జాబు ఎవరిని ఉద...
పూర్తిగా చదవండి

అ బీచులు ఈ క్రియేచర్లు ఏమిటండి బాబు

photography అపరంజి ఫైన్ ఆర్ట్స్ aparanji fine arts
ఫోటోగ్రఫర్ పి. సుధీర్ కుమార్, చింతలపూడి
పూర్తిగా చదవండి

గూగులమ్మ పదాలు

గూగులమ్మ పదాలు రానారె
గురువుగారూ, నమస్తే. మీరిచ్చిన ఎసైన్మెంట్ మూడవ భాగం పూర్తి చేశాను. ఎప్పటిలాగే క్షీరనీరన్యాయం చేయవలసిందిగా విన్నపం. అంతు కానని తనిమ విన్నాణముల ప్రథిమ అంతర్జాల గరిమ ఓ గూగులమ్మా! అడిగినంతనె క్వెయిరి కొరికి ఇచ్చెడి శబరి ర్యాండమాక్సెసు మెమొరి ఓ గూగులమ్మా! సాఫ్టు'వేరు'న పురుగు క్లైంటు మెదడున పెరుగు సృష్టి కర్తకు పరుగు ఓ గూగులమ్మా! బుఱ్ఱ గలుగుటె కీడు సీరియలు చేంతాడు రామ కీర్తన పాడు ఓ గూగులమ్మా!
పూర్తిగా చదవండి

మీరు COM programmer అయితే ఇది చూడండి-1

Telugu Budaraju Aswin

పూర్తిగా చదవండి

అహా నా పెళ్ళంట!!!

ఘంటసాల, పింగళి, సుశీల హాసిని
ఆహ నా పెళ్ళియంటా ఓహొ నా పెళ్ళియంటా ఆహ నా పెళ్ళంట, ఓహొ నా పెళ్ళంట నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం వీరాధి వీరులంట ధరణీ కుబేరులంటా భోరు భోరు మంటు మా పెళ్ళివారు వచ్చిరంట వీరాధి వీరులంట ధరణి కుబేరులంట భోరు భోరు మంటు మా పెళ్ళివారు వచ్చిరంట అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో హహ్హహ్హహ్హ ఆహ నా పెళ్ళియంటా ఓహొ నా పెళ్ళియంటా ఆహ నా పెళ్ళంట, ఓహొ నా పెళ్ళంట నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం
పూర్తిగా చదవండి

అందలం ఎక్కాడమ్మా !!

దాశరథి, మహదేవన్, సుశీల హాసిని
అందలం ఎక్కాడమ్మా అందకుండపోయాడమ్మా ఇంతవాడు ఇంతకు ఇంతై ఎంతో ఎదిగిపోయాడమ్మా నిన్నరేతిరి తాను పొన్నచెట్టు నీడ నిన్నరేతిరి తాను పొన్నచెట్టు నీడ ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలో చేసి ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలో చేసి ఒడిలోన ఒదిగినాడమ్మా..ఆ..ఆ.. నా ఎదనిండా నిండినాడమ్మా ..ఆ..ఆ.. అందలం ఎక్కాడమ్మా అందకుండపోయాడమ్మా ఇంతవాడు ఇంతకు ఇంతై ఎంతో ఎదిగిపోయాడమ్మా ఆమాటలకు నేను మైమరిచిపోయాను ఆ మత్తులో కాస్త కనుమూసి
పూర్తిగా చదవండి

ఏవండోయ్ శ్రీవారు..

ఆరుద్ర, కె.వి.మహదేవన్, సుశీల హాసిని
ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ ఏవండోయ్... హొయ్ పసివాని చూచుటకీ తొందర మైమరిచి ముద్దాడి లాలింతుర లులులుల ఆయి లులులుల ఆయి ఉహు ఉహు ఉహు ఉహు పసివాని చూచుటకీ తొందర మైమరిచి ముద్దాడి లాలింతుర శ్రీమతికి బహుమతిగ ఏమిత్తురో ఇచ్చేందుకు ఏముంది మీదగ్గర ఏవండోయ్... ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ ఏవండోయ్ హొయ్
పూర్తిగా చదవండి

నిన్ను చూడనీ…

దాశరథి, సుశీల హాసిని
నిన్ను చూడనీ నన్ను పాడనీ ఇలావుండిపోనీ నీ చెంతనే... నిన్ను చూడనీ ఈ కనులు నీకే ఈ కురులు నీకే నా తనువులోని అణువు అణువు నీకే ఈ కనులు నీకే ఈ కురులు నీకే నా తనువులోని అణువు అణువు నీకే ఇలావుండిపోనీ నీ దాసినై... నిన్ను చూడనీ నన్ను పాడనీ నిన్ను చూడనీ నీవులేని నేను ఇంక బ్రతకలేను ఎన్నడైనగాని నిన్ను విడువలేను నీవులేని నేను ఇంక బ్రతకలేను ఎన్నడైనగాని నిన్ను విడువలేను ఇలారాలిపోనీ నీ కోసమే.... నిన్ను చూడనీ
పూర్తిగా చదవండి

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి

కె.వి.మహదేవన్, సుశీల హాసిని
వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ నవరస మురళీ..ఆనందన మురళీ ఇదేనా ఇదేనా ఆ మురళి..మొహనమురళీ ఇదేనా ఆ మురళీ వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ నవరస మురళీ..ఆనందన మురళీ ఇదేనా ఇదేనా ఆ మురళి..మొహనమురళీ ఇదేనా ఆ మురళీ కాళింది మడుగునా కాళియుని పడగలా ఆబాల గోపాల మాబాల గోపాలుని కాళింది మడుగునా కాళియుని పడగలా ఆబాల గోపాల మాబాల గోపాలుని అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
పూర్తిగా చదవండి

ఆనతినీయరా హరా!

వాణి జయరాం హాసిని
ఆనతినీయరా! హరా!సన్నుతి సేయగా, సమ్మతి నీయరా, దొరా! సన్నిధి జేరగా, ఆనతినీయరా, హరా!సన్నుతి సేయగా, సమ్మతి నీయరా, దొరా! సన్నిధి జేరగా, ఆనతినీయరా! హరా! నీ ఆన లేనిదే, రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వ నాటకం? నీ సైగ కానిదే, జగాన సాగునా ఆ యోగమాయతో మురారి దివ్యపాలనం? వసుమతిలో ప్రతీ క్షణం పసుపతి నీ అధీనమై, వసుమతిలో ప్రతీ క్షణం పసుపతి నీ అధీనమై, కదులునుగా సదా సదాశివ! ఆనతినీయరా! హరా! ని ని స ని ప నీ
పూర్తిగా చదవండి

కార్య దీక్ష

ఆలోచనలు lalithag
The little Prince ఈ పుస్తకం ఇచ్చిన వారు వారి అభిరుచిని కొంత అహంకారంతో చాటుకోవాలనుకున్నారనిపించి మొదటి సారి చదివినప్పుడు బావుందని చెప్పడానికి ఇబ్బంది పడ్డాను. అది ఎప్పుడో చిన్నప్పటి మాట. ఈ పుస్తకంలోని కథ నన్ను వెంటాదుతూనే ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే ఒక చిన్న పొఇల్ల వాడి దృష్టిలో పెద్ద వాళ్ళూ చేసే “గొప్ప” పనులు ఎంత చిన్నవో చూపించడానికి ప్రయత్నం అనుకోవచ్చు. లేదా నా మీద ముద్ర వేసిన విషయం అది అనుకోండి. matters [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS