Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నడిచే కవిత

మ్యూజింగ్స్ ఫణీంద్ర
సూర్యాస్తమయపు సంక్లిష్ట వర్ణాల్ని ఖచ్చితంగా పదాల్లోకి తేగలిగినా కలుగని సంతృప్తి, ఆవేళ నీ చు...
పూర్తిగా చదవండి

సెనగల సలాడ్

సలాడ్స్ జ్యోతి
సెనగలు రెండు కప్పులు బంగాళదుంపలు 2 ఉల్లిపాయలు 2 టమాట 1 నిమ్మకాయ 1 పచ్చిమిర్చి 1 కొత్తిమిర 1 tsp గరం మసాలా 1/2 tsp సెనగలని నానబెట్టాలి. బంగాళదుంప ముక్కలను,సెనగలను కుక్కర్‌లో ఉడికించాలి. నీరంతా వడకట్టి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమిర, నిమ్మరసం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. ఇష్టమైతే కొంచెం కొబ్బరి, పంచదార కలుపుకోవచ్చు. ఇదే విధంగా నానబెట్టి
పూర్తిగా చదవండి

వెజిటబుల్ ఫ్రూట్ సలాడ్

సలాడ్స్ జ్యోతి
క్యాబేజిముక్కలు 2 tsp క్యారట్ ముక్కలు 2 tbsp కీరా ముక్కలు 2 tbsp బీట్రూట్ ముక్కలు 2 tbsp నిమ్మచెక్క సగం తేనె 2 tsp దానిమ్మగింజలు 2 tbsp ఆపిల్ ముక్కలు 2 tbsp జామ ముక్కలు 2 tbsp అనాసముక్కలు 2 tbsp కూరగాయలు, పళ్ళు అన్నీ కలిపి తేనే , నిమ్మరసం వేసి మొత్తం కలియబెట్టి చల్లగా తీసుకోవాలి. ఇందులో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి.
పూర్తిగా చదవండి

బీన్స్ సలాడ్

సలాడ్స్ జ్యోతి
మొలకెత్తిన బీన్స్ 300 gms వెల్లుల్లి రెబ్బ 1 సోయాసాస్ 1/2 tsp నువ్వుల నూనె 1/2 tsp వేయించిన నువ్వులు 1 tsp క్యాప్సికం తరుగు 1/4 కప్పు ఉల్లికాడల తరుగు 1/4 కప్పు వెనిగర్ 1/2 tsp చక్కెర 1 tsp మొలకెత్తిన బీన్స్ బాగా కడిగి నీరులేకుండా జల్లెడలో వడకట్టాలి. పైన చెప్పిన దినుసులన్నీ వేసి బగా కలపాలి. పదినిమిషాలు ఆగి వడ్డించాలి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. సోయాసాస్ ఇష్టం లేకుంటే టమాటా సాస్ వేయొచ్చు.
పూర్తిగా చదవండి

క్యారెట్ రైతా

రైతా జ్యోతి
పెరుగు 250 gms క్యారెట్ తురుము 1/2 కప్పు ఆవాలు 1/4 tsp నూనె 1 tsp ఉప్పు తగినంత సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 టొమాటో 2 టొమాటోలను సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ప్యాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడగానే క్యారెట్ తురుము, ఉప్పు వేసి క్యారెట్ మెత్తబడేవరకు వేయించి దింపేయాలి. పెరుగు, టొమాటో ముక్కలు ఇందులో కలిపి అన్ని బాగా కలిసేలా తిప్పి కొత్తిమిరతో అలంకరించి వడ్డించాలి.
పూర్తిగా చదవండి

ధ్యేయం

Telugu Raam
జీవితానికి ఒక ధ్యేయాన్ని నిర్ధుష్టంగా ఎన్నుకోఉన్న అవకాశాలను గమనించుసాధ్యాసాధ్యాలను పరిశీ...
పూర్తిగా చదవండి

జీవితం

Telugu Raam
విజయాలు పరాజయాలు మానవ జీవితంలో సహజంపరాజయాలు ఎదురైతే, నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసుకోకారణాలు...
పూర్తిగా చదవండి

ఉయ్యాలవాడ నారసింహారెడ్డి తిరుగుబాటు కాలక్రమణిక

తెలుగు Swarupkrishna Murthy
బండిగోపాలరెడ్డి(బంగోరే)వ్యాసం ఆధారంగా 1846 జూలై 6: మజ్జారి నరసింహారెడ్డి అనే పించను దారుడైన పాళయగారు కొందరు కొండవాళ్ళను, కట్టుబడి బంట్రోతులను పోగు చేసుకొని, ఆయుధాలు సమకూర్చుకొని ప్రభుత్వాన్ని ధిక్కరించడానికి  ఆయత్తమవుతున్నాడని కోయిలకుంట్ల తాసీల్దార్ వగైరా తాలూకా అధికార్లకు తెలిసి బంట్రోతుల్ని పెట్టి బందోబస్తుగా పంపిస్తే ఆయన సరిగా సమాధానం చెప్పక తిరగబడి బెదరగొట్టి పంపించినట్లు కోయిలకుంట్ల హెడ్ పోలిస్ తనకు వర్తమానం పంపాడనీ అందువల్ల నారసింహారెడ్డిని అతని మనుషుల్ని వొక కంట కనిపెడుతూ వుండవలసినదిగా కోరుతూ కర్నూలు లోని [...]
పూర్తిగా చదవండి

ఆకు కూర రైతా

రైతా జ్యోతి
తోటకూర 30 gms చుక్కకూర 30 gms కొత్తిమిర 30 gms పచ్చికొబ్బరి తురుము 20 gms అల్లం తురుము 1 tsp పెరుగు 200 gms నిమ్మరసం 1 tsp సొరకాయ తురుము 10 gms కేబేజీ తురుము 10 gms బెంగులూరు టొమాటో 1 ఉప్పు తగినంత టొమాటో,ఆకుకూరలన్ని కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.వీటితో పాటు కొత్తిమిర,పచ్చికొబ్బరి తురుము,అల్లం తురుము, నిమ్మరసం, సొరకాయ, క్యాబేజీ తురుము, అన్ని బాగా కలిపి చిలికిన పెరుగు, తగినంత ఉప్పు వేసి కలపాలి.
పూర్తిగా చదవండి

కీర దోసకాయ రైతా

రైతా జ్యోతి
తురిమిన కీర 1 కప్పు పెరుగు 1 1/2 కప్పు వేయించిన గసగసాలు 1/2 tsp ఉప్పు తగినంత మిరియాలపొడి చిటికెడు సన్నగా తరిగిన కొత్తిమిర 1 tsp పెరుగు బాగా చిలికి దానిలో ఉప్పు, మిరియాలపొడి,గసగసాలు, తురిమిన కీరా కలిపి కొత్తిమిరతో అలంకరించి చల్లగా వడ్డించండి.
పూర్తిగా చదవండి

ముల్లంగి రైతా

రైతా జ్యోతి
పెరుగు 200 gms చిన్న ముల్లంగి 1 పచ్చిమిర్చి 1 కొత్తిమిర 1 tsp చక్కెర 1/2 tsp ఉప్పు తగినంత మిరియాలపొడి 1/4 tsp సన్నగా తరిగిన పుదీనా ఆకులు 5 ముందుగా పెరుగు బాగా చిలికి ఉప్పు, చక్కెర వేసి కలపాలి. ముల్లంగి తొక్కు తీసి తురమాలి. మిక్సీలో వేసి రసం తీసి పెట్టుకోవాలి. ముల్లంగి రసంలో ఉప్పు, మిరియాలపొడి, కొత్తిమిర, పచ్చిమిర్చి ముక్కలు, పెరుగు అన్నీ బాగా కలియబెట్టాలి.పుదీనా ఆకులతో అలంకరించి చల్లగా సర్వ్
పూర్తిగా చదవండి

ఉల్లిపాయ టొమాటో రైతా

రైతా జ్యోతి
పెరుగు 500 gms సన్నగా తరిగిన టొమాటో ముక్కలు 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు కారం పొడి 1/4 tsp గసగసాలు పొడి 1/2 త్స్ప్ సన్నగా తరిగిన కొత్తిమిర 2 tsp ఉప్పు తగినంత మిరియాల పొడి 1/4 tsp పెరుగు బాగా చిలికి ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి ముక్కలు ,కొత్తిమిర,కారం, గసగసాల పొడి,ఉప్పు,మిరియాలపొడి వేసి బాగా కలపాలి. చల్లగా సర్వ్ చేయాలి.
పూర్తిగా చదవండి

కాలిఫ్లవర్ రైతా

రైతా జ్యోతి
కాలీఫ్లవర్ 200 gms పచ్చిమిర్చి 1 పెరుగు 250 gms ఉప్పు తగినంత మిరియాలపొడి 1/4 tsp గసగసాలు 1/2 tsp కారం పొడి 1/2 tsp పోపు గింజలు 1/4 tsp నూనె 1 tbsp ముందుగా పెరుగు బాగా చిలకాలి. కాలీఫ్లవర్‌ని మెత్తగా ఉడకబెట్టాలి. చల్లారిన తర్వాత పెరుగులో వేసి కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి పోపు గింజలు వేసి చిటపటలాడాక పచ్చిమిరపకాయల ముక్కలు, గసగసాలు, ఉప్పు, మిరియాలపొడి, కారం పొడి వేసి కలపాలి. దింపేసిన తర్వాత పెరుగు,
పూర్తిగా చదవండి

పెండలం రైతా

రైతా జ్యోతి
పెరుగు 500 gms పెండలం 200 gms ఉప్పు తగినంత చక్కెర 1 tsp కిస్‌మిస్‌లు 1 tsp పచ్చిమిర్చి,అల్లం ముక్కలు 1 tsp పెండలాన్ని ఉడికించి మెత్తగా మెదపాలి. పెరుగులో ఉప్పు,పంచదార,మెదిపిన పెండలం వేసి బాగా కలపాలి. వేయించిన జీలకర్రపొడి,కిస్‌మిస్‌లు కొత్తిమిర ఆకులతో అలంకరించి వడ్డించాలి.
పూర్తిగా చదవండి

బెండ రైతా

రైతా జ్యోతి
బెండకాయలు 5 పెరుగు 200 gms కారం 1/4 tsp వేయించిన జీలకర్ర పొడి 1/4 tsp కొత్తిమిర 1 tsp ఉప్పు తగినంత బెండకాయ చివర్లు తీసేసి అంగుళం ముక్కలుగా కోసుకోవాలి. వీటిని నూనె ఎర్రగా వేయించి పేపర్ మీద వేయాలి నూనె అంతా పీల్చుకోడానికి. పెరుగు చిలికి కారం,జీలకర్ర పొడి, ఉప్పు కలిపి బెండముక్కలు కూడ కలిపి కొత్తిమిర చల్లి వడ్డించాలి
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS