Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఎట్టకేలకు

పిల్లలు, పుస్తకాలు lalithag
తెలుగులో కదిలే బొమ్మల కథ - మొదటి బావి - బుక్ బాక్స్ వారిచే, చదివినది, భవదీయురాలు:-) (a small problem with title display will hopefully be corrected soon) BookBox వారు ఆంగ్లంలోనే కాక భారతీయ భాషలలోనూ, ఇంకొన్ని అంతర్జాతీయ భాషలలోనూ కొన్ని కదిలే బొమ్మల కథలు (animated stories) తయారు చేస్తున్నారు. వీరు ప్లేనెట్ రీడ్ వారి అనుబంధ సంస్థ. planetread వారు సినిమా పాటలకు అదే భాషలో subtitles చూపించడం ద్వారా ప్రాథమిక అక్షరజ్ఞానం ఉన్న [...]
పూర్తిగా చదవండి

పన్ తరంగాలు -౨

ఊ(సు పో)క vookadampudu
జావా రాకపోతే జావాజమ్మ. యడాగమ సంధి: ఎడం వస్తే తిరిగి కలవటానికి చేసుకునే సంధి. గురువు గారిది బహుముఖప్రజ్ఞ, నాది బాహుముఖప్రజ్ఞ1. ఒకప్పుడు తిక్క శంకరయ్య లుండేవారు, ఇప్పుడు తిక్క యాంకరయ్యలు, యాంకరమ్మలూ… నా మిత్రులందరూ గ్రంధసాంగులే, పుస్తకంలో చూసే పాటలు పాడతారు. డాక్టర్: వ్యాధుల్నించి రోగుల్నీ, rogue-ల్నించీ నర్సుల్నీ కాపాడేవాడు. ———————————————————————- 1 ప్రదర్శిస్తే బాహువుల మధ్య ముఖం దాచుకోవాల్సొచ్చే ప్రజ్ఞ.
పూర్తిగా చదవండి

చిన్న పిల్లలకోసం ఒక చిన్న వ్యవసాయం బొమ్మల వీడియో

Telugu Vamsi M Maganti
చిన్న పిల్లలకోసం ఒక చిన్న వ్యవసాయం బొమ్మల వీడియో ఇక్కడ...వ్యవసాయం బొమ్మల వీడియో అసలు సిసలయిన వ...
పూర్తిగా చదవండి

పొరిగింటి పుల్లకూర

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

నాకు నచ్చిన ఇంగ్లీష్ సామెతలు:

Telugu Chandra shekar
Faults are thick when love is thin.ప్రేమ తగ్గినప్పుడు తప్పులు ఎక్కువగా కనబడతాయి.Fair face needs no paint.అందమైన ముఖానికి ఆకర్షణల...
పూర్తిగా చదవండి

మామూలు ఫోన్లని స్మార్ట్ ఫోన్లుగా మార్చుకోండి

సెల్ కాలమ్ నల్లమోతు శ్రీధర్
మనం వాడే సెల్ ఫోన్లలో మూడు రకాలుంటాయి. కేవలం ఫోన్‌కాల్స్ చేసుకోవడానికి, SMSలు పంపించుకోవడానికి మాత్రమే ఉపయోగపడే బేసిక్‌ఫోన్లు మొదటి రకం కాగా, బ్లూటూత్, జావా సపోర్ట్, WAPబ్రౌజర్ వంటి సదుపాయాలు గల Dumb ఫోన్లు(మోటరోలా MotoRAZARవంటివి) రెండవ రకం ఫోన్లు! మన కంప్యూటర్లో విండోస్ ఎలాగో అలాగే ఫోన్లలోనూ Symbian, Windows Mobile వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లు కలిగిన స్మార్ట్ ఫోన్లు మూడవ రకం. అయితే చాలామంది
పూర్తిగా చదవండి

అంతా భామ మయం, మనసంతా భామ మయం…,

ఇవీ తాజా కబుర్లు..., కథలు, దరహాసాలు ప్రసాదం
…  ఆ రోజు గురు వారం. చివరి వర్కింగ్ డే. నాతో సహా ఆఫీసులో అందరిలో రాబోయే లాంగ్ వీకెండు ఉత్సాహం ప్రతిఫలిస్తోంది. పైగా మర్నాడు పెద్ద పార్టీ ఒకటి ఏర్పాటు చేసారు. ఏమంటే, మా కంపనీ మరో (బారతీయ ) కంపనీ ని చాలా విజయవంతంగా టేకోవర్ చేసింది. ఈ టేకోవర్లో కూడా నేను కూడా పాలు పంచుకోవడంతో, నాకు కూడా కంపనీ తలకాయల (Head) సరసన చోటు లబించవచ్చని జోరుగా సాగే ఊహా గానాలు నా వరకూ [...]
పూర్తిగా చదవండి

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా – 1

media ఉప్పలపాటి లక్ష్మీ ప్రశాంతి
 ఈ వ్యాసం పొద్దు మేగజైనులో జూలై నెల మొదటి ఆదివారం ప్రచురితమైంది. కశ్యప్ కి, త్రివిక్రం గారికి నా కృతజ్ణ్జతలు. <a target=”_blank” href=http://poddu.net/?p=263> పొద్దులో నా వ్యాసానికి లంకె.</a> =======================  నాకు ప్రతి ఆదివారం ఓ అనాథాశ్రమానికో, వృద్ధాశ్రమానికో వెళ్ళాలని ఉండేది. ఏదైనా మంచి పని చేయాలని ఉండేది. ముందు నిలబడే చొరవ లేక ఎవరైనా ముందు నడుస్తుంటే వారి వెనుక నేను పని చేద్దాం అనుకునేదాన్ని. మొత్తానికి ఏమీ చేయకుండానే కాలం గడిచిపోయింది. కార్గిల్ యుద్ధం అప్పుడు మాత్రం ఏదైనా చేయాలనే [...]
పూర్తిగా చదవండి

సేవ – సగటు మనిషి

media ఉప్పలపాటి లక్ష్మీ ప్రశాంతి
 ఈ వ్యాసం నవంబరు 2007 భూమిక సంచికలో ప్రచురింపబడింది. భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి గారికి కృతజ్ణ్జతలతో. భూమికలోని నా వ్యాసానికి లంకె.  ======== అనామకం నా అస్థిత్వాన్ని నేనెందుకు వ్యక్తపరచనో తెలుసా? నాలోని భావనా వీచికలు, ఆలోచనా ప్రవాహాలు నా ఈ కవితలు అవి ఇంతవరకు అక్షర రూపమే దాల్చాయి ఇంకా ఆచరణ మార్గం పట్టలేదు ఆశయదీపం వెలిగించలేదు అలా జరిగిన రోజున, సగర్వంగా ప్రకటిస్తాను నేనే ఈ కవితలు వ్రాసానని మహదానందంగా మనవి చేస్తాను నేనే ఈ ఆలోచనలు చేసానని ప్రస్థానం ఒకప్పుడు ఆవేశం అక్షరాలు ఒలికించేది ఆవేదన కాగితంతో గోడు వెళ్ళబోసుకునేది ఇప్పుడు ఆవేశం, ఆవేదన …. ఆలోచనగా మారాక ఆచరణ మార్గం [...]
పూర్తిగా చదవండి

XPS ఫార్మేట్ గురించి తెలుసా?

స్మాల్ థింగ్స్ నల్లమోతు శ్రీధర్
XML Paper Specification అనే ఫార్మేట్ ని క్లుప్తంగా XPS అంటారు. ఇది మైక్రోసాఫ్ట్ అభివృద్ధి పరిచిన XML ఆధారిత డాక్యుమెంట్ ఫార్మేట్. ఇప్పటివరకూ Enhanced Metafile (EMF)గా వాడుకలో ఉన్న ఫార్మేట్ స్థానంలో ఈ కొత్త ఫార్మేట్ ని మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రవేశపెట్టింది. మనం ఫొటోషాప్, వర్డ్, ఎక్సెస్ వంటి వివిధ రకాల ప్రోగ్రాములతో అనేక డాక్యుమెంట్లని డిజైన్ చేస్తుంటాం. అయితే ఆయా ఫైళ్లని ఓపెన్ చేయాలన్నా, ప్రింట్
పూర్తిగా చదవండి

నా విజన్ మరియు డిసెంబరు 9 సమావేశం

Ideas ఉప్పలపాటి లక్ష్మీ ప్రశాంతి
“ఎన్నో రోజుల నిరీక్షణం, ఫలించిందీ క్షణం” ఈ పంక్తులు నేను ఓ పెళ్ళి కోసం రాసిన కవితలోని మొదటి పాదం లోనివి. పెళ్ళి గురించి కాకపోయినా అలాంటి అనుభూతే కలుగుతోంది. ఈ నెల 9 వ తారీఖున నేను తలపెట్టిన సమావేశం వ్యక్తిగతంగా నాకు ఎంతో ప్రియమైనది. సెప్టెంబరు 9 న జరిపింది ఓ మొదటి అడుగు అయితే, ఇది అడుగులు వేసే ప్రయత్నం. ఎందుకు నేను ఓ సమస్యకి అంకితం కాకుండా, అన్నిటిలోను కలుగచేసుకుంటున్నానని ప్రశ్నించేవాళ్ళకి సమాధానం ఇచ్చి ఇచ్చి ఓ [...]
పూర్తిగా చదవండి

మైసూర్- బెంగుళూరు ముచ్చట్లు

Telugu Rama
.."నేనెలాగైనా సరె వెళ్తాను... ఎక్కడికి పంపవు ఫ్రండ్స్ అందరూ వెళ్తున్నారు.. ఎప్పుడు ఇలా ఇంట్లోనేన...
పూర్తిగా చదవండి

అభినందన పత్రం!

ఆమె Sridhar
యీ రాత్రికి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి.కానీ నీ దీక్ష అమోఘం ...అందరూ రాత్రుల్ని కలల్తో పక్షుల్...
పూర్తిగా చదవండి

యిదంతా?!

వాడు Sridhar
ఒళ్లంతా మోహనరాగాలేవోఅల్లుకుంటోన్న అలికిడినిశీధి ప్రాంగణంలో సంధ్యారాగాలేవోకరిగిపోతోన్న క...
పూర్తిగా చదవండి

నేను ఎందుకు చదావాల్సివచ్చిందంటే..

Telugu క్రాంతి
ఏంటో ఈ పెద్దోల్ల మైండ్ సెట్ మారాలి.క్లాస్ లో ఫస్ట్ వస్తేనో,ఎమ్ సెట్ లో వెయ్యి లోపు ర్యాంకు వస్...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS