Dec 09
ఏమిటీ చిరు భజన?
Telugu Sudhakar
ఎవరేమనుకున్నా మన ఆంధ్రులకు ఒక చెత్త గుణం వుంది. అదేమిటంటే మాస్ హిస్టీరియా గుణం. ఎవడో ఏదో మొదలుపెట్టడం, దానికి అసలు ఆలోచనే లేకుండా చెక్క భజన గుడ్డిగా చెయ్యటం మనకు మామూలయ్యింది. దీనికి తోడుగా ఇప్పటి పార్టీలు కూడా తయారయ్యాయి. ఇది చాలా ప్రమాదకరం.
టాటా టీ వారి ఒక ప్రకటన ఇప్పుడు వస్తూ వుంది. అందులో వోట్లు అడగటానికి వచ్చిన రాజకీయ నాయకుడికి టీ తాగమని చెప్పి అతని పరిపాలనా దక్షత గురించి ఒక యువకుడు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి