ఉరుము నృత్యం- అనంతపురం జిల్లా ప్రత్యేక కళారూపం
కళలు, తెలుగు, సాహిత్యం... December 13th, 2007
ఆనంతపురం జిల్లాలోని ప్రత్యెకమైన జానపద కళారూపం ఉరుము నృత్యం. బృంద నృత్యానికి చెందిన ఈ కళారూపం కులపరమైనది కూడా. మాల తెగకు చెందిన వారి జీవన వృత్తి ఉరుము నృత్యం. జానపద కళారూపాలలో చాలా కళలు దైవారాధనలో భాగంగా వృత్తివిద్యలయ్యయి. ఉరుము నృత్యం కూడా దైవారాధనలో వృత్తి విద్యగా మారిందే. మాల తెగలో ఉరుము వాయించే వీళ్ళను ఉరుములోళ్ళు అంటారు ఉరుములోళ్ళు చెన్నకేశవుని వారసులమని మాచెర్ల గోత్రీకులమని చెప్పుకుంటారు.
ప్రకృతితో జానపదుడికి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి