Dec 14
న్యాయ వ్యవస్థ - శాసన వ్యవస్థ
నా స్పందన, న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ వికటకవి
న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలోకి చొరబడి అవాంఛిత అధికారాన్ని కూడగట్టుకుంటోందని, మన రాజకీయ పార్టీలు చాలా కాలంగా గగ్గోలు పెట్టటం చూస్తునే ఉన్నాము. మరలాగని శాసన వ్యవస్థ ఏమైనా సామాన్యుడి అక్కరకొస్తోందా అంటే, అదీలేదు. ఇది “అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు” లాగా మారింది.
ఈ ఉపోధ్గాతం ఎందుకంటే, మళ్ళీ మరో జూనియర్ డాక్టర్, అందులోనూ ఆడ డాక్టర్ ని తీవ్రంగా కొట్టి గాయపరచటం. మొన్నటి గొడవ ఇంకా సద్దుమణగలేదు, అప్పుడే మరో ఘటన. తప్పు ఒప్పు పక్కన పెడితే, [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి