ప్రజాస్వామ్య దేశంలో కలాలకు సంకెళ్ళు వేసి నిజాలను దాచాలని ప్రయత్నిస్తే ప్రభుత్వాలకు పునాదులు ఉండవని మూసి టివి ఎడిటర్ పిట్టల శ్రీశైలం తెలిపారు. మావోయిస్టుల కొరియర్‌గా ముద్రవేసి ఇటీవల పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. వారం రోజుల నుంచి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న శ్రీశైలం శుక్రవారం బెయిల్‌పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత 20సంవత్సరాలకుపైగా తాను జర్నలిస్టుగా, తెలంగాణ జర్నలిస్టు ల ఫోరం కన్వీనర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో పలు [...]
పూర్తిగా చదవండి