మిస్టర్ నాణెం: దేశీ పేర్లు మరియు విదేశీ పిలుపులు
అమెరికా నేల, ఇండియా నేల, ఏవైనా, జ్ఞాపకాలు, సింగపూరు నేల December 14th, 2007
ప్రతిరోజూ జరిగే ప్రాజెక్టు మీటింగుల్లో పూణేలో ఉన్న ఒకాయనను funny అని ఉద్దేశించి మాట్లాడితే, ఎవడ్రా వీడు ఇలా పేరు పెట్టుకున్నాడు అని హాశ్చర్యపోయాను. తరువాత తెలిసింది అతని పేరు ఫణి అలియాస్ ఫణి కుమార్ సీ***జు అని, తెలుగువాడే. విదేశీయులు మన పేర్లను గమ్మత్తుగా పలుకుతారు కాబట్టి ఇండియా నుండి పనిచేసేవారు కూడా ఈ తమ పేర్లను విదేశీ నాలుక యాసతోనే పలుకుతున్నారనుకుంటాను. ఒకసారి హరి అనే ఆయన I am haaree అని కాన్ఫరెన్సు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి