ప్రతిరోజూ జరిగే ప్రాజెక్టు మీటింగులల్లో పూణేలో ఉన్న ఒకాయనను funny అని ఉద్దేశించి మాట్లాడితే, ఎవడ్రా వీడు ఇలా పేరు పెట్టుకున్నాడు అని హాశ్చర్యపోయాను. తరువాత తెలిసింది అతని పేరు ఫణి అలియాస్ ఫణి కుమార్ సీ***జు అని, తెలుగువాడే. విదేశీయులు మన పేర్లను గమ్మత్తుగా పలుకుతారు కాబట్టి ఇండియా నుండి పనిచేసేవారు కూడా ఈ తమ పేర్లను విదేశీ నాలుక యాసతోనే పలుకుతున్నారనుకుంటాను. ఒకసారి హరి అనే ఆయన I am haaree అని కాన్ఫరెన్సు [...]
పూర్తిగా చదవండి