Can't see Telugu? Learn here. More Questions? Ask here.

చెప్పలేదంటనక పొయ్యేరు..

బ్రహ్మంగారి కాలజ్ఞా హాసిని
చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి మ్రొక్కితే బ్రతక నేర్చేరూ. చెప్పలేదంటనక పొయ్యేరు తప్పదిదిగో గురుని వాక్యము తప్పు ద్రోవల బోవు వారల చప్పరించి మ్రింగు శక్తులు ముప్పెతనమున మోసపొయ్యేరు అదిగాక కొందరు గొప్పతనమున గోసుమీరేరు. ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేలనో మరి గుప్పు గుప్పున దాటి పోయేడు గుర్రపడుగులు ఏరుపడును తాకుతప్పులు తలచకున్నారు - తార్కాణమైతే తక్కువెక్కువ తెలియనేర్తూరు జోక తోడుత తల్లి
పూర్తిగా చదవండి

సప్తపది పాటలు

జానకి, బాలు హాసిని

పూర్తిగా చదవండి

దొరకునా ఇటువంటి సేవ

బాలు, మహదేవన్ హాసిని
దొరకునా దొరకునా దొరకునా దొరకునా ఇటువంటి సేవ దొరకునా ఇటువంటి సేవ నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ దొరకునా ఇటువంటి సేవ నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ దొరకునా ఇటువంటి సేవ రాగాలనంతాలు నీవేయి రూపాలు భవరోగ తిమిరాల ఓకార్చు దీపాలు రాగాలనంతాలు నీవేయి రూపాలు భవరోగ తిమిరాల ఓకార్చు దీపాలు నాదాత్మకుడవై నాలోన చెలగి నా ప్రాణ దీపమై నాలోన వెలిగే నాదత్మకుడవై
పూర్తిగా చదవండి

రాగం తానం పల్లవి

బాలు, మహదేవన్ హాసిని
రాగం తానం పల్లవి రాగం తానం పల్లవి నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి రాగం తానం పల్లవి నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి రాగం తానం పల్లవి నాద వర్తులై వేద మూర్తులై... నాద వర్తులై వేద మూర్తులై రాగ కీర్తులై త్రిమూర్తులై రాగం తానం పల్లవి క్రిష్ణా తరంగాల సారంగ రాగాలు క్రిష్ణలీలా తరింగిణీ భక్తి గీతాలు క్రిష్ణా తరంగాల సారంగ రాగాలు క్రిష్ణలీలా తరింగిణీ భక్తి గీతాలు సస్యకేదారాల స్వరస గాంధారాలు సరసహృదయ
పూర్తిగా చదవండి

తులిప్ పుష్పోత్సవం

canada, flower, ottawa, tulip Raj
కెనడా దేశ రాజధాని అట్టావాలో జరిగే తులిప్ పుష్పోత్సవం చూడటానికి చాలా బాగుంటుంది. ఇక నేను చెప్...
పూర్తిగా చదవండి

కనిపించుటలేదు

Telugu Rama
బ్లాగ్ పితామహులు.. వారి వారసులు... బహుబాషా ప్రావీణ్యులు ఇంకా ఎంతో మంది పెద్దవారు ఇంతకు ముందు కూ...
పూర్తిగా చదవండి

కనిపించుటలేదు

Telugu Rama
బ్లాగ్ పితామహులు.. వారి వారసులు... బహుబాషా ప్రావీణ్యులు ఇంకా ఎంతో మంది పెద్దవారు ఇంతకు ముందు కూ...
పూర్తిగా చదవండి

ఓంకారా నాదాను..

బాలు, మహదేవన్ హాసిని
ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము శంకరాభరణము శంకర గళ నిగలము శ్రీహరి పద కమలము శంకర గళ నిగలము శ్రీహరి పద కమలము రాగ రత్న మాలికా తరలము శంకరాభరణము శారద వీణా..... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ... శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము
పూర్తిగా చదవండి

ముద్దబంతి నవ్వులో

చిత్ర, మహదేవన్, యేసుదాస్ హాసిని
ముద్దబంతినవ్వులో మూగబాసలు ముద్దబంతినవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతినవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిల చదువుకునే మనసుంటే ఓ కోయిల మధుమాసమే అవుతుంది అన్నివేళలా ముద్దబంతినవ్వులో మూగబాసలు లాలలలాలల లాలలలాలల లాలల బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత
పూర్తిగా చదవండి

కొండలలో నెలకొన్న

చిత్ర, మహదేవన్, యేసుదాస్ హాసిని
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు కుమ్మరదాసుడైన కురువరత్తనంబి ఇమ్మన్న వరములన్ని ఇచ్చినవాడు దొమ్ములు చేసినయెట్టి తొండమాన్ చక్కురవర్తి దొమ్ములు చేసినయెట్టి తొండమాన్ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న
పూర్తిగా చదవండి

ఇది మల్లెల వేళయని …

కృష్ణశాస్త్రి, సుశీల హాసిని
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది కసిరే ఏండలు కాల్చునని ముసిరే వానలు ముంచునని ఇక కసిరే ఏండలు కాల్చునని మరి ముసిరే వానలు ముంచునని ఎరుగని కొయిల ఎగిరింది ఎరుగని కొయిల ఎగిరింది చిరిగిన రెక్కల వొరిగింది నేలకు వొరిగింది ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది
పూర్తిగా చదవండి

ఇలాగే ఇలాగే సరాగమాడితే…

ఇళయరాజా, బాలు, సుశీల హాసిని
ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే వయసులో వేడుంది మనసులో మమతుంది వయసులో వేడుంది మనసులో మమతుంది మమతలేమో సుధామయం మాటలేమో మనోహరం మదిలో మెదిలే మైకమేమో ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే భావమే నేనైతే పల్లవే నీవైతే భావమే నేనైతే పల్లవే నీవైతే ఎదలోన ఒకే స్వరం కలలేమో నిజం నిజం పగలు రేయి చేసే హాయి ఇలాగే ఇలాగే సరాగమాడితే
పూర్తిగా చదవండి

Operation flood – Hyderabad

Uncategorized kasyap
పోద్దునే మా మారేడు పల్లిలో Operation flood జరిగినది,కడవల కోద్దీ పాలను దేవుళ్ళ మీద కుమ్మరించి  ఆ పాలను ఇలా రోడ్డు మీద వరదలు  కట్టించటమే ఈ కార్యపుముఖ్యోద్దేశ్యము . ఇలా దేవుళ్ళ మీద పాలు కుమ్మరించటం వలన  దేముడు ప్రక్షాళల పోంది మన పాపాల లను కడిగి వేస్తాడని  నమ్మకం.
పూర్తిగా చదవండి

ప్రణతి ప్రణతి ప్రణతి..

చిత్ర, బాలు హాసిని
సా రి గ మ ప మ గ మ స రి ని రి స ప మ గ మ స రి సా రి గ మ ప ని స ని ప మ గ మ స రి ని రి సా ప్రణతి ప్రణతి ప్రణతి ప మ ప మ గ మ స రి సా ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి పమప మమప మ ప నీ ప్రణుతి ప్రణుతి ప్రనుతి ప్రధమ కళా సృస్టికి ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి ఈ ఈ ఈ పూల ఎదలలో పులకలు పొడిపించె భ్రమరరవం ఓంకారమా సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా పూల ఎదలలో పులకలు పొడిపించె భ్రమరరవం
పూర్తిగా చదవండి

భూతల స్వర్గమా? భూతాలా స్వర్గమా?

సామ్రాజ్యవాదం Dil
 అమెరికాలో గత పక్షం జరిగిన రెండు కాల్పుల ఘటనలు, గత వారం ఢిల్లీలో జరిగిన కాల్పుల ఘటనల గురించి రాద్దామనుకుంటుండగానే మరో దారుణం జరిగిపోయింది. ప్రముఖ తెలుగు రచయిత, విప్లవ రచయితల సంఘం సభ్యుడు అల్లం రాజయ్య కొడుకు కిరణ్ కుమార్, అతడి స్నేహితుడు చంద్రశేఖర్ రెడ్డి లు దుండగులు జరిపిన కాల్పుల్లో అసువులు బాశారన్న వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. రెండేళ్ల కిందట ఇటువంటిదే మరో సంఘటనలో ప్రముఖ పాత్రికేయుడు ఏ.బీ.కే ప్రసాద్ మనవడు [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS