Can't see Telugu? Learn here. More Questions? Ask here.

యేందిబ్బా యేమర్థంగాల్యా!

Telugu రానారె
బైట చానా రొచ్చుగా వుండాది. మూడు దినాల నుంచీ వొగటే ముసురు. మోజులుమోజులుగా తువ్వర రాల్తానే వుంది. ఈ జడితో యెవురికీ మేలు ల్యా. పెద్దవాన పడి సస్తే చెఱువన్నా మొరవబోతాది, బావులు నిండతాయి, బడికి శలవలన్నా యిడుచ్చారు. శుక్రవారం తుంపరలోనే బడికిబోతిమి. బళ్లో పిల్లనాయాండ్లు తొక్కితొక్కి న్యాల మొత్తం రొచ్చు రొచ్చు జేసిరి. శనివారం గూడా అంతే. ఆ రొంపి లోనే సల్లటి బండల మింద సాయంత్రం దాఁక కుచ్చోనొచ్చినాం. సరే
పూర్తిగా చదవండి

అడ్వెంచర్స్ ఆఫ్ సాలీ – పీ జీ వోడెహౌజ్

ద అడ్వెంచర్స్ ఆఫ్ సా, నవల, పీ జీ వోడెహౌజ్ ప్రవీణ్ గార్లపాటి
ఇతర వ్యాపకాలు ఎక్కువవడంతో ఈ మధ్య చదవడం తగ్గింది కానీ ఒకప్పుడయితే విపరీతంగా చదివేవాడిని. నవలల...
పూర్తిగా చదవండి

ఇదుగో…పూలబ్బాయి వచ్చాడు.

కబుర్లు శ్రీ
నిద్ర నుండి లేవడానికి ఇంకొక పది నిముషాలు ఉంది. హమ్మయ్య.. అనుకుని దుప్పటి పైకి లాక్కున్న. రాత్ర...
పూర్తిగా చదవండి

కౌముది

జాజుల జావళి నిషిగంధ
చుక్కల నవ్వుల్ని తోడిచ్చిజాబిలి దోసిలి నించిజారవిడిచింది..హిమసమీరాన్ని వెంటేసుకునివిహారం ...
పూర్తిగా చదవండి

ఇంకా చాలా నేర్చుకోవాలి!

చిన్నారి సిరి నిషిగంధ
... నేను వెంటనే పరిగెత్తుకెళ్ళి వాడిని గట్టిగా గిచ్చి వచ్చాను.. మేము కొట్టుకున్నప్పుడల్లా వాడు...
పూర్తిగా చదవండి

వింటర్ విస్టా : ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన కూర

Telugu Sudhakar
ఇక్కడ రాస్తున్న కూర చాలా జాగ్రత్తగా చెయ్యాల్సిన కూర. ఒక విప్లవాత్మకమైన కూర. చెయ్యటానికి విశాల దృక్ఫదం వుండాలి. ముఖ్యంగా సహనం వుండాలి. ఇది నేను సొంతంగా తయారుచేసిన, పేరు పెట్టిన కూర. తయారు చేసి మీ తిట్లు వ్యాఖ్యలుగా రాయవచ్చు. కూర మొత్తం చేసాక ఈ కూరకు ఈ పేరు ఎందుకు పెట్టానో అర్ధం అవుతుంది. ఇది చాలా తక్కువ కాలరీలు కలిగే ఆరోగ్యకరమైన కూర. కావలసిన దినుసులు ఎర్రని కారట్ దుంపలు - నాలుగు ఉల్లిపాయలు -
పూర్తిగా చదవండి

సర్వ సంభవామ్

Telugu నాగరాజా
మాజీ ఐ. ఎ. ఎస్ అధికారి శ్రీ పి.వి. ఆర్. కె. ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫ...
పూర్తిగా చదవండి

అందరికీ ధన్యవాదాలు..

పత్రిక గురించి నల్లమోతు శ్రీధర్
జూలై 9, 2007న ప్రారంభించబడిన "నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు" బ్లాగు ఈరోజుకి (5 నెలల 8 రోజులు) సరిగ్గా పదివేల విజిట్స్ ని పొందింది. ఏదో నాకు తెలిసింది పదిమందికీ తెలియజేద్దామని రోజుకి ఒకి రెండు పోస్టుల చొప్పున ఇప్పటివరకూ 267 పోస్టులను (వీడియో, టెక్ట్స్ కలిపి) చేయడం జరిగింది. ఈ బ్లాగు నిరంతరం పోస్టులతో ఇంత పచ్చగా కళకళలాడుతూ ఉందంటే దాని వెనుక జ్యోతి గారి కృషి కూడా ఎంతో ఉంది. ఆవిడకి కృతజ్ఞతలు. ఈ
పూర్తిగా చదవండి

ఈనెల 24నే పాఠకుల సమావేశం!

పత్రిక గురించి నల్లమోతు శ్రీధర్
ప్రియమైన కంప్యూటర్ ఎరా మిత్రులకు.. డిసెంబర్ 25న హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ లో నిర్వహించ తలపెట్టిన పాఠకుల సమావేశాన్ని ఆరోజు క్రిస్టమస్ పర్వదినం ఉండడం కారణంగా 24వ తేదీ సాయంత్రం 3 గంటలకు ముందుకు జరపడం జరిగింది. దయచేసి ఈ మార్పుని అర్థం చేసుకుని సహచర సభ్యులు సహకరించగలరు. మనమందరం 24వ తేదీన సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్ యూసఫ్ గూడ బస్తీ వద్ద ఉన్న (అమీర్ పేట సారధి స్టూడియో నుండి హైటెక్ సిటీ వెళ్లే రూట్ లో)
పూర్తిగా చదవండి

ఎదుట నిలిచింది చూడు (వాన 2007)

తెలుగు పాటల సాహిత్యo రోహిణి కుమార్
ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో మైమరిచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఆ ఆఆ.                                                                    “ఎదుట నిలిచింది చూడు”  నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి కలే ఐతె ఆ నిజం ఎలా తట్టుకోవాలి ఔనో కాదో అడగకంది నా మౌనం చెలివో శిలవో తెలియకుంది నీ రూపం చెలిని బంధమల్లుకుందే ..జన్మ ఖైదులా ఆ ఆ ఆ .                                                                                 “ఎదుట నిలిచింది చూడు” నిన్నే చేరుకోలేక యెటెళ్ళిందో నా లేఖ [...]
పూర్తిగా చదవండి

మీ విజిటింగ్ కార్డుపై అందమైన క్యాలండరు

Telugu Sudhakar
మనం చాలా మంది విజిటింగ్ కార్డులు అచ్చు వేయిస్తుంటాం. కానీ మనం ఇచ్చిన ముక్కలు వెనక్కి తిరిగేలోపు పర్సులో ఓ మూలకు పోతాయి. అలా కాకుండా సంవత్సరమంతా మన ముక్కనే మరీ మరీ వాడుకునే విధంగా చెయ్యాలంటే క్రింద చూపిన విధంగా ఒక అందమైన క్యాలండరు వెనుక ముద్రిస్తే సరి :-) ఇక దీనిని వాడటం చాలా సులువు. ఏ నెల చూడాలో అది మాత్రమే కనిపించేటట్లు ఈ కార్డుని వేళ్ళతో పట్టుకుంటే సరి. మీకు ఇంకా మిగతా సైజులు కావాలంటే
పూర్తిగా చదవండి

ఆంధ్ర దేశ ప్రముఖుల వీడియోలు ఇక్కడ చూడండి…

Telugu Vamsi M Maganti
ఆంధ్ర దేశ ప్రముఖుల వీడియోలు ఇక్కడ చూడండి...మొదటి వీడియోలుగా ప్రఖ్యాత సాహితీవేత్త, రచయిత, విమర్...
పూర్తిగా చదవండి

వైద్య్లలపై దాడులు

Telugu CH Gowri Kumar

పూర్తిగా చదవండి

Scientific Method 13

Telugu innaiah

పూర్తిగా చదవండి

sanskrit తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
సంస్కృతం - 23 వృధు - వృద్ధౌ (పెఱుగుట) అనే భ్వాది ఆత్మనేపదీ అకర్మక ధాతువు యొక్క విధిలిఙ్ రూపములు :ప...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS