తెలుగు బ్లాగుల్లో పుస్తకాలు చదవడానికి బాగా ప్రేరణ దొరికుతుంది, ముఖ్యంగా సౌమ్య గారి బ్లాగును ఉదహరించవచ్చు. గత రెండు మూడేండ్ల నుండీ మాటల పుస్తకాలు (ఆడియో బుక్స్) ఎక్కువయ్యి కాగితపు పుస్తకాలను పూర్తిచేయడం జరగలేదు. మాటల పుస్తకాలతో వచ్చిన చిక్కేమిటంటే, విన్నంత సేపూ మంచిగానే గుర్తుంటాయి కానీ, పుస్తక పరిచయం ఉండదు, ధ్యాస నిలవడం కూడా కష్టం - వెరసి బుర్రలో నిలబడే సారం తక్కువ. ఎట్టకేలకు చాలా సంవత్సరాల తరువాత ఒక కాగితపు పుస్తకాన్ని మొదలుపెట్టి పూర్తి [...]
పూర్తిగా చదవండి