విహంగవీక్షణం - 1
సాహిత్య వ్యాసాలు December 18th, 2007
కాలచక్రం గిర్రున తిరిగి, కళ్ళముందే మరో ఏడాది కరిగిపోయింది. తిరగటం చక్రాలకీ, కరగటం కాలానికీ, మారటం మనుషులకీ, మూలపడటం బ్లాగులకీ సహజ లక్షణాలే అనుకోండి - అందులో అంతలా నోరు వెళ్ళబెట్టటానికేం లేదుగానీ….
ఓ సారి వెనక్కి తిరిగి చూసుకొంటే - బ్లాగు నడపటం కంటే, బ్లాగరిగా నడచుకోవటం ఎంత కష్టమో ముందే తెలిస్తే, అసలీ బ్లాగు దుకాణం తెరిచేవాడినే కాదు. ఇంగ్లీషు బ్లాగులైతే — శతకోటి లింగాలలో మనదో బోడిలింగం, కాబట్టి లెక్కలోకి రాదు, కాని [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి