కొత్త సంవత్సరం….కొత్త ప్రయత్నం
తెలుగు, వివిధ December 22nd, 2007
పాఠకులకు నా నమస్కారాలు!
తొమ్మిది నెలల క్రితం ఈ బ్లాగు ఆరంభించినప్పుడు ఈ రోజు వస్తుందని నేను అనుకోలేదు. మొదట్లో 24fps సైటు రిజిస్టర్ చేసినప్పుడు తెలుగులో రాయాలన్న ఆలోచనే నాకు లేదు. తెలుగు వాళ్ళు తమకు తెలిసిన మంచి సినిమాల గురించి, కొత్తగా విడుదలయ్యే సినిమాల గురించి నిష్పక్షపాతమైన సమీక్షలు రాసే అభిప్రాయంతో ఈ సైటు మొదలు పెట్టడం జరిగింది. అనుకోకుండా ఒక రోజు అంతర్జాలంలో తెలుగు విజృంభణ కళ్ళారా చూసాక, నేను తెలుగులో రాయడం మొదలు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి