నవతరంగం
తెలుగు, సినిమా December 22nd, 2007
75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగు సినిమా ప్రస్తుతం ఎలా వుంది?
కొంతమంది ఇప్పుడొస్తున్న సినిమాలు బావున్నాయంటున్నారు. మరి కొంత మంది తెలుగు సినిమా పరిస్థితి ఏమీ బాగో లేదని పెదవి విరిచేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం నిజం. సామాన్య మానవునికి అందనంత ఎత్తులో తెలుగు సినిమా ప్రపంచం తన చుట్టూ ఒక అదృశ్యమైన గోడనైతే నిర్మించుకుంది. ఇక్కడ కళకు చోటులేదనే చెప్పాలి. ఎప్పటినుంచో కష్టపడి నిర్మించుకున్న తమ కుటుంబ వారసత్వ సంపదను కాపాడుకోవడమనే విషయానికి పరిశ్రమ ఇప్పుడు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి