రాయలసీమలో బహుముఖ ప్రచారంలో ఉన్న గేయము బుడ్డావెంగళ రెడ్డిని గురించిన పాట. రైళ్ళలోను, బస్సులలోను తిరునాళ్ళలో ఎక్కడబడితే అక్కడ వినిపించే ఈ పాట రాయలసీమవాసుల దాతృత్వాన్ని ప్రదర్శిస్తుంది. బుడ్డా వెంగళరెడ్డి రేనాటి సీమలో దానకర్ణుడు. అందువల్లనే రేనాటి సీమకు ఉయ్యాలవాడ నారసిం హారెడ్డి సుర్యుడు కాగా, బుడ్డ వెంగళరెడ్డి చంద్రుడైనాడు. ఈ సూర్య చంద్రులిరువురు ఒకే గ్రామానికి చెందినవారు కావడం విశేషం. ఈయన కాలం 1822-1900. 1866లో విక్టోరియా మహారణి బుడ్డా వెంగళరెడ్డి గారి దాతృత్వాన్ని ప్రశంసిస్తూ [...]
పూర్తిగా చదవండి