Dec 24
Dec 24
భువిపై తారలు !!-Taare Zameen Par
Uncategorized kasyap
ఊహ చాలా సార్లు వున్నదాని కన్నా మెరుగు గా వుంటుంది కోన్ని సార్లు తప్ప Taare Zameen Par ఎంత గొప్పగా తీసాడు అమీర్ ఖాన్ , రజనీకాంత్ బాబా తరువాత నేను ఇంతగా ఊ హించిన చలన చిత్రం మిదే .వాణిజ్జ్య విలువల కు లో బడి బాబా అయోమయం గా తయారనినది :(.
but same case not happend with “Taare Zameen Par” - Briliant story, script and performace! Kudos [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 24
కొనుమిదే కుసుమాంజలి
సుశీల హాసిని
కొనుమిదే కుసుమాంజలి
అమరులా ప్రణయాంజలీ
రసికా నటలోక సార్వభౌమ నాదలోల విజయగోపాల
కాళీయ ఫణిరాజు పడగలపైనా
కాలియందియలు ఘల్లుమనా
లీలా నాట్యము చేసి చూపినా
తాండవ కృష్ణా జోహార్ జోహార్
నీ మధు మురళీ గానము విన్నా
భామలు మోహము మీరి దీనలై
రారా మదిని వగదీర మరులు నెరవేర
మనసు తనివార కౌగిలి వీర
నెరా దొరా మాపై నెనరు గొనర
మారుకేళి దేలుపు మను మగువల
మహానందమయ మలయోల్లాస గతులా
దివ్య రాస కేళి మహిమ జూపి మురియజేసి
నిదవధి
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 24
పాండవులు పాండవులు తుమ్మెదా
ఆత్రేయ, మహదేవన్, సుశీల హాసిని
పాండవులు పాండవులు తుమ్మెదా
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా
కన్నెగానె బతుకు గడిచిపోతుంది
నన్నెవరేలుకుంటారో అనుకున్నది
జానకి అనుకున్నది శ్రీరామచంద్రుడె చేసుకుంటాడని
విన్నదీ ఒళ్లంతా ఝల్లన్నదీ
నవ మన్మధుని వంటి నాధుని కనులారా
ఒక్కసారి చూడగ వుబలాటపడ్డది
తుమ్మెదా వుబలాటపడ్డది
పెళ్ళి పీటల మీద వెళ్ళి కూర్చున్నది
కళ్లలో.. కాని సిగ్గు కమ్మేసింది
ఓయమ్మా బుగ్గలకుపాకింది
నీ గుండెలోన
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 24
వంటలు – బటర్ బర్ఫీ
Telugu మురళీ కృష్ణ వలివేటి
కావలసిన వస్తువులు:బటర్ - 3 కిలోలు. చక్కెర - 2 కిలోలు. అమూల్ మిల్క్ పౌడర్ - 1 కిలో. గ్లూకోజ్ పౌడర్ - 100 గ్...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 24
దీపాలు వెలిగె..
శ్రీశ్రీ, సుశీల హాసిని
దీపాలు వెలిగె.. పరదాలు తొలిగె
ప్రియురాలు పిలిచె రావోయీ
ప్రియురాలు పిలిచె రావోయీ
నా వయసు నీది .. నీ వలపు నాది
మన మనసులు కలసిన వోయీ
నీ అడుగు జాడ .. నా పూల మేడ
మన మిరువుర మొకటే లేవోయీ
నా తోడు నీవు .. నీ నీడ నేను
మన యిరువురిదే యీ రేయీ
యిక జాగుసేయ తగదోయి నీకు
నా చల్లని రాజా రావోయీ
చిత్రం : పునర్జన్మ
గానం : పి.సుశీల
రచన: శ్రీశ్రీ
సంగీతం : టి.చలపతిరావు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 24
ఎగిరే పావురమా
కృష్నశాస్త్రి, సుశీల హాసిని
ఎగిరే పావురమా దిగులెరగని పావురమా దిగిరావా ఒక్కసారి
ప్రతి రాత్రికి పగలుందని ఎరుగుదువా
మోముపైని ఏ నీడలు ముసరరాదని చంద
మామపైని ఏ మబ్బులు మసలరాదని - ఎరుగుదువా పావురమా
మాకన్నా నీవు నయం మూసే చీకటుల
దారిచేసి పోవాలని ఎదుగుదువా
అటుపచ్చని తోటుందని అటు వెచ్చని గూడుందని
అటూ ఇటూ అడుగడుగున చుక్కదీపముంటుందని
ఎగురుదువా పావురమా
ఒక్క గడియగాని, నీ రెక్క ముడవగూడదనీ
దూరాన ధ్రువతారను చేరే తీరాలని ఎరుగుదువా..
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 24
ఏమండోయ్ శ్రీవారు
ఆరుద్ర, మహదేవన్, సుశీల హాసిని
ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు? ఏదీ కాని వేళ
పసివాని చూచుట కీ తొందరా?
మైమరచి ముద్దాడి లాలింతురా?
శ్రీమతికి బహుమతిగ ఏమిత్తురో
ఇచ్చేందుకేముంది మీ దగ్గరా
అబ్బాయి పోలిక ఈ తండ్రిదా?
అపురూపమైన ఆ తల్లిదా?
అయ్యగారి అందాలు రానిచ్చినా
ఈ బుద్ధి రానీకు భగవంతుడా..
ప్రియమైన మా యిల్లు విడనాడిపోతే
తలదాచుకొన మీకు తావైన లేదే
కపటాలు మానేసి నా మదిలోన
కాపురం చేయండి కలకాలము
చిత్రం : మంచి మనసులు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 24
నీలమోహనా రారా…
కృష్ణశాస్త్రి, మహదేవన్, సుశీల హాసిని
నీలమోహనా రారా... నిన్ను పిలిచె నెమలి నెరజాణ
జారువలపు జడివాన కురిసెరా జాజిలత మేను తడసెరా
లతలాగే నా మనసు తడిసెరా //నీల//
ఏలాగే మతిమాలి ఏడే నీ వనమాలి
అతడేనేమో అనుకున్నానే
అంత దవుల శ్రావణ మేఘముల గనీ
ప్రతి మబ్బు ప్రభువైతే ప్రతి కొమ్మా మురళైతే ఏలాగే
ఆ...ఆ...ఆ..ఆ... సారెకు దాగెద వేమి?
నీ రూపము దాచి దాచి మురియుటకా స్వామీ?
నీ కన్నుల తోడు నీ కలికి నవ్వుల తోడు
నీకోసం ఎంత వేగిపోయానో కృష్ణా
అటు..అటు...ఇటు.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 24
కొంత మంది తెలుగు బ్లాగర్లు నిజాయితిపరులు
ipr plagiarism copyright, the hindu ombudsman readers editor netizen
'ప్లేగియారిజం" మీద "ది హిందు" లో Ombudsman కె. నారాయణన్, "ఒపీనియన్"లో తన శీర్షికలో వెలిబుచ్చిన అభిప్రాయ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 24
నాటికలు – కిడ్నాప్
Telugu మురళీ కృష్ణ వలివేటి
{తెర తీయగానే విశాలమైన హాల్ ఉంటుంది. హాల్ మధ్యలో 4 కుర్చీలు, వాటి ముందు ఒక టీపాయ్, దాని మీద కొన్ని ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 24
బ్రహ్మలు గురుబ్రహ్మలు
బాలు హాసిని
బ్రహ్మలు గురుబ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు
శృతిలయ సంగమ సుఖ జతిలో స్వరపదయోగజ సమగతిలు
ముఖంత మాస మునివరులు భువిలో వెలసిన సురవరులు
భువిలో వెలసిన సురవరులూ బ్రహ్మ
వేదమూర్తులే నాగయోగ వరమొకటే కోరుకున్న అభిరుచులె
ఆ స్వరధను లెవరో తెలసి తలచి నాగు పాదికై రాగ భావ
తాలనలో గతి విడిచి పాడుకున్న అభినవగతినై వలచి మలచి తీసానులే కొత్తరాగమే ఆ...
వేసానులే ఆదితాళమే పదమునాకు మనుగడకాగా
లయలు జతులు ప్రియులు కాగా జగతి
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 24
మొత్తమ్మీద ఓ సీసం
ఊ(సు పో)క vookadampudu
మరో సవరణ
సీ. తలపైని కరముంచ తలపోయ డీతడు
మోహినీరూపంపు మోజు లేదు
వానియుదరమందు వసియింప మనబోడు
గంగిరెద్దులపాలి గాడు శౌరి
గరళము నిల్పుమా కంఠమందనబోడు
అమృతమ్ము ద్రావగ ఆశ లేదు
అమ్మజేరగబోవ అడ్డుగా తారాడు
అర్ధనారీశుపై యమిత భక్తి
ఆ. ఫాలనేత్ర!సాంబ!పన్నగ భూషణ!
శంభు!సోమ! ష్థాణు! శంకర! శివ!
భక్తవత్సలా!శుభంకర! మామిత్రు
కొసగుమా వడిగొని, కోరు వరము.
గిరి గారు,కాదు అంటే సత్యమో అసత్యమో ( TRUE/FALSE) చెబుతున్నట్టు, కాడు/గాడు అనటం వల్ల విష్ణువు నీ కోసం ఆ వేషం వెయ్యాల్సి రాదు అని చెబుతున్నట్టూ అనిపించింది అందువల్ల [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 24
ఇదిగో రాయలసీమ గడ్డ
బాలు, సినారె హాసిని
ఇదిగో రాయలసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగుబిడ్డ
ఈ గడ్డలో పగల సెగలొద్దురా ఈ మట్టిలో నెత్తురు వదలొద్దురా
//ఇదిగో//
పతిత పావనుడు తిరుపతి వేంకటేశ్వరుడు
సర్వరక్షకుడు శ్రీశైల మల్లేశ్వరుడు కొలువున్నది ఈ సీమలోనే
రంకెలిడు లేపాక్షి బసవన్న శిల్పం రణబేరి వినవింపు
చంద్రగిరి దుర్గం నెలకొన్నదీ నేలలోనే
//ఇదిగో//
హరుని కంటికే కన్ను అర్పించిన కన్నప్ప భక్తవరుడు
విజయనగర సామ్రాజ్య దురంతర కృష్ణరాయ భువిభుడు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి