Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Telugu abouttelugumedia

పూర్తిగా చదవండి

ఈ విజయం హిందువులదా?

మనసులో మాట! నువ్వుశెట్టి బ్రదర్స్
      గుజరాత్ లో ఎవ్వరూ వూహించని అనూహ్య విజయాన్ని సాధించారు శ్రీశ్రీశ్రీ నరేంద్రమోడి. 182 స్థానాలకి గాను 117 స్థానాలను కైవసం చేసుకుని కాషాయ పతాకాన్ని రెపరెపలాడించారు. ఈ విజయంలో బి.జె.పి ఆయనకెలాంటి సహకారాన్నీ అందించలేదు, సంఘ్ పరివార్ ఆమడ దూరంలో నిల్చుంది, స్వంత సమూహంలో ముసలం పుట్టింది, మరో బి.జె.పి. నేత కేశూభాయ్ పటేల్ చేసిన వ్యతిరేఖ ప్రచారం, కాంగ్రెస్ తరపున సోనియా గాంధి, రాహుల్ గాంధి వంటి నేతలు రంగంలోకి దిగారు, డా.మన్మోహన్ సింగ్ [...]
పూర్తిగా చదవండి

ధనార్జనా నీదే ఛానెల్?

Telugu abouttelugumedia
చందూ జనార్ధన్ మరో కొత్త కొలువు సంపాదించాడు. ఇప్పుడాయన విస్సా ఛానెల్లో చేరిపోయాడు. ధనార్జనుడ...
పూర్తిగా చదవండి

ఎలా: ఆపిల్ కీబోర్డు అమరికతో యూనికోడ్ టైపు చెయ్యడం

Apple, Telugu, keyboard, typing, unicode, చిట్కాలు, తెలుగు, ప్రయోగాలు, సాంకేతికం వీవెన్
తెలుగు టైపు చెయ్యడానికి ఉన్న కీబోర్డు అమరికలలో మాడ్యులర్, ఇన్‌స్క్రిప్టుల తర్వాత ఆపిల్ అమరికదే అగ్రస్థానం (RTSని పట్టించుకోకపోతే). ఇప్పుడు ఆపిల్ కీబోర్డు అమరికతో కూడా యూనికోడ్ తెలుగుని టైపు చెయ్యవచ్చు. పూర్తి వివరాలు చూడండి.
పూర్తిగా చదవండి

Koya Tribe Appeal Against Polavaram Dam

Appeals, Godavari, Koya, Polavaram mbbhushan
The National Environmental Appellate Authority on 19 December has quashed the clearance granted by the Ministry of Environment and Forests to the Polavaram multipurpose project. NEAA declared the environmental clearance unacceptable because it was based on incomplete and inadequate consultation with the affected people.It lacked consent of the people it is meant for. . The same project was [...]
పూర్తిగా చదవండి

Don? Don’t!

Movies, ఉత్పలమాల, తెలుగు, పద్యం Giri
ఉ. దండిగ డబ్బుచేసుకొని నవ్వుతు బాంకుకి పోవుటెంత బా గుండు కదా? ఇలాంటి చిరుకోరికలుండని వారి జీవితాల్ దండగలవ్వవా? పొగిడి నాకుతు పెద్దల కాళ్ళనీడనే పండగ చేసుకొన్న, భలె బాగుగ కోర్కెలు సాధ్యమవ్వవా? ==== ఉ. డాన్సులవీ అదో రకపు స్టైలు, అలాగని ఊరుకోని లా రెన్సు ఎడాపెడా పటిమలేని కధాంశములెంచుకొన్ననూ ఛాన్సులెలాగొలా దొరకసాగెను ప్రేక్షకమూకలో సినీ ఫాన్సు మెదళ్ళమోదుటకు పైత్యపు దర్శకుడై తలెత్తగా (పాపము ప్రేక్షక
పూర్తిగా చదవండి

శ్రీ కనక ధారాస్తవము

దైవ ప్రార్ధన హాసిని
వినాయక ప్రార్ధన వందేవందారు మందార మిందిరానంద కందలమ్ అమందానంద సందోహ బందురం సింధురాననమ్ కనకధారాస్తవం అజ్గం హరేః పులక భూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభారణం తమాలం అంగీకృతాఖిలవిభూతి రపాంగలీలా మాంగల్య దాస్తు మమ మంగల దేవతాయః! ముగ్దా ముహుర్విదధతీ వదనే మురారేః ప్జ్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని, మాలా దృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయః ! విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్ష
పూర్తిగా చదవండి

కాలజ్ఞానము

బ్రహ్మంగారి కాలజ్ఞా హాసిని
వీరబ్రహ్మము యొక్క వేద వాక్యంబులు ధరణిలో తప్పక జరిగేనయా కలిమాయలో పడక నన్ను నమ్మియు మీరు కడతేరు మార్గంబు వెతకండయా! స్వయముగా వెలిగేటి శక్తి దేనికి లేదు సర్వేశ్వరుని తప్ప తెలియండయా సూర్యచంద్రాదులు, సర్వగ్రహంబులు ఆ వెలుగుతో వెలుగుచున్నారయా! అనంత విశ్వములో ఈ గోళమెంతరా? ఇందులో వున్నట్టి నీ శక్తి యెంతరా? సర్వమును కాపాడు సర్వ శక్తివి నీవు సరణు బొందుటే నీదు ధర్మంబురా! కోటీశ్వరునికైన కోటి చింతలు
పూర్తిగా చదవండి

అనానిమస్ వ్యాఖ్యాతలకో మనవి

ఇతర వ్యాసాలు Nagaraju Pappu
పేరు చెప్పకుండా ఇంట్లో చొరబడేవారు చారులు, చోరులు - కాబట్టి, నా బ్లాగులో పేరులేని అనామికుల వ్యాఖ్యలకి చోటులేదు - నిర్ధాక్షిణ్యంగా అటువంటి వ్యాఖ్యలని నేను నరికెస్తా. పేరు, ఈమైలు సరియైనది ఇస్తే - ఎటువంటి వ్యాఖ్యనైనా ప్రచురించడానికి అభ్యంతరం లేదు. అంతేకాని, దొంగపేర్లు, దొంగ ఈమైలు ఎడ్రసులతో వ్యాఖ్యలు రాయడానికి శ్రమపడొద్దని మనవి. నినన్నే ఎవరో సూర్యుడు@ఆకాశం.కామ్ నుంచి ఒక వ్యాఖ్యా కిరణాన్ని నా బ్లాగుపై ఎంతో కరుణా కటాక్ష దృక్కులతో ప్రసరించారు. [...]
పూర్తిగా చదవండి

యమపురి

జిజ్ఞాస హాసిని
"యమపురి" పురాణాలననుసరించి మనకు ఎంత దూరంలో ఉంది? వైతరణీ నదీ వైశాల్యాన్ని మినహాయించి యమపురి 86 వేల ఆమడల దూరంలో ఉంది ఆమడ అంటే యోజనం. నాలుగు క్రోసుల దూరం ఒక ఆమడ. మరణానంతరం జీవుడు ఈ మార్గాన్ని ఒక రాత్రి, ఒక పగలు(మొత్తం ఒక్క రోజు కాలంలో) 247 ఆమడల చొప్పున నడుస్తూ సౌమ్యము, సౌరి,నగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన,బహ్వా పద,దుఖఃద , నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, శీతాడ్య,
పూర్తిగా చదవండి

యువత స్వప్న సాకారంలో సహకరించే మరో గొప్ప నవల

Telugu నాగరాజా
మన ఆత్మలన్నీ విశ్వాత్మలో అంతర్భాగమని, సృష్టిలో ప్రతిజీవీ ప్రతి వస్తువు ‘అసలు ‘ వస్తువు ప్రతిరూపాలేనని చెప్పిన ఉపనిషత్ సారాన్ని కథ రూపంలో మలిచి పాశ్చాత్య నవలాకారుడొకడు చెప్తే ఆ గ్రంథాన్ని యావత్ ప్రపంచమంతా హృదయానికి హత్తుకుంది. లెఫ్ తొలుస్తొయ్ అనే ప్రఖ్యాత రష్యన్ రచయిత పలకడం రాని అమెరికన్ల నోట్లోపడి లియో టాల్ స్టాయ్ అయినట్లు లాటిన్ అమెరికన్ రచయిత పాలో కొయెల్ హొ కూడా పాల్ ఖెలో అయ్యాడు. అతను రాసిన ఆ నవల [...]
పూర్తిగా చదవండి

యువత స్వప్న సాకారంలో సహకరించే మరో గొప్ప నవల

నవల meeruchadivaaraa
మన ఆత్మలన్నీ విశ్వాత్మలో అంతర్భాగమని, సృష్టిలో ప్రతిజీవీ ప్రతి వస్తువు ‘అసలు ‘ వస్తువు ప్రతిరూపాలేనని చెప్పిన ఉపనిషత్ సారాన్ని కథ రూపంలో మలిచి పాశ్చాత్య నవలాకారుడొకడు చెప్తే ఆ గ్రంథాన్ని యావత్ ప్రపంచమంతా హృదయానికి హత్తుకుంది. లెఫ్ తొలుస్తొయ్ అనే ప్రఖ్యాత రష్యన్ రచయిత పలకడం రాని అమెరికన్ల నోట్లోపడి లియో టాల్ స్టాయ్ అయినట్లు లాటిన్ అమెరికన్ రచయిత పాలో కొయెల్ హొ కూడా పాల్ ఖెలో అయ్యాడు. అతను రాసిన ఆ నవల [...]
పూర్తిగా చదవండి

జానకి కలగనలేదు

Telugu రాఘవ
చిత్రం: రాజ్‌కుమార్ (1983)సాహిత్యం: ఆచార్య ఆత్రేయసంగీతం: ఇళైయరాజానేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, సు...
పూర్తిగా చదవండి

మందూ ముచ్చటా

pun/telugu Carani Narayana Rao
- శంభు 'ముందుగతి కానవే చిలుకా!' అన్నతత్వం ఒంటపడితే సాధించేదేమిటి? స్వర్గమేగా! ఆ స్వర్గం మాత్రం చెబుతున్నదేమిటి? మందుగతి కానవే చిలుకా అనేగా! సురాపానం లేకపోతే స్వర్గమేముంది? దేవతలు ప్రసన్నమయ్యే మార్గమేముంది? అందువల్ల దేవుడి పాలన అని చెప్పుకొంటున్న ప్రభువులు 'మద్యఛందస్సులను' ఎంచుకున్నారు. ఖజానాకు 'మందోబస్తు' చేసుకుంటున్నారు. ఎవరు 'బెల్టు' బిగిస్తున్నా రాష్ట్ర పాలకులు పట్టించుకోవడంలేదు. ఎక్కడ
పూర్తిగా చదవండి

BJP కొత్త calendar

Telugu CH Gowri Kumar

పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS