చాంగురే బంగారు రాజా
జిక్కి, సినారె December 28th, 2007
చాంగురే...చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా
మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే....
అయ్యారే....నీకే మనసియ్యలని వుందిరా
చాంగురే...చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా
ముచ్చటైన మొలక మీసముంది
భళా అచ్చమైన సింగపు నడుముంది
జిగీ బిగీ మేనుంది సొగసులొలుకు మోముంది
మేటి దొరవు అమ్మక చెల్లనీ సాటి ఎవ్వరునుండుట కల్ల
చాంగురే...చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా
కైపున్న మచ్చకంటి
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి