Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మీటింగ్ విశేషాలు, చిన్న వీడియో

పత్రిక గురించి నల్లమోతు శ్రీధర్
కంప్యూటర్ ఎరా పాఠకుల సమావేశం డిసెంబర్ 24, మధ్యాహ్నం 3 గంటలు హాజరైన పాఠకులు 1. సలీం భాషా 2. జి. చైతన్య 3. సి.హెచ్. సత్యనారాయణ 4. జి. శ్రీనివాస్ 5. టి. నవీన్ రెడ్డి 6. ఎ. అభిరామ్ 7. ఎం. మురళీధర్ 8. పి. మౌర్య 9. ఎ. ఉమాశంకర్ 10. జి.పి. జాకబ్ 11. ఎం. నరేందర్ కుమార్ 12. నల్లమోతు శ్రీధర్ 13. మురళీధర్ గారి మిత్రులు పనిమీద ముందే వెళ్లిపోయారు, ఆయన పేరు జీవన్. మొట్టమొదటిదే అయినా ఈ మీటింగ్ ఎంతో
పూర్తిగా చదవండి

Blame it on the audience

Movies, తెలుగు, తేటగీతి, పద్యం, మత్తకోకిల Giri
మ.కో. రాఘవా విను, ఛీత్కరించి పరాభవించిననూ విది ల్చే ఘనుల్ మసలేరు మెండుగ చిత్రసీమన, మొండికే సే ఘటాలయి, నాటు మాటలు చెత్త పాటలు గుప్పుతూ లాఘవమ్ముగ ప్రేక్షకాదరణాభిమానములే కదా తే.గీ. తమకు స్పూర్తినిచ్చునని కూతలను నేర్చి తాము తీసిన చెత్త చిత్రవధలకు త టాలున ఇతరులనిక బాధ్యులుగ నిల్పి తప్పుకొందురు, తమ తప్పులొప్పలేక
పూర్తిగా చదవండి

నవంబరు సినిమాలు

సినిమా కొత్త పాళీ
నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ పుణ్యమాని గత రెణ్ణెల్లుగా కొన్ని మంచి సినిమాలు చూస్తున్నాను. ఈ కాలంలో ఒక...
పూర్తిగా చదవండి

అందం

Uncategorized brahmam
కళ్ళు తిప్పుకోలేని అందమా కలల్లోకి వచ్చేటి అందమా                 గొంతు దాచుకోలేని రాగమా        గుండె దాచుకోలేని ఆనందమా                             ఎవరే...                            నీవెవరే...                             ఎదురై...నా మనసే దోచావే………….                          కళ్ళు తిప్పుకోలేని అందమా  తన కొన అధర దరహాసమేమృధు లలిత లావన్యమే        ఎన లేని వాసంతమే       చెలి సొగసు సౌందర్యమే                     తన నవ్వులో...                      ఓ వెల్లువ                      ఆ వెల్లువే నన్నల్లగా    మై మరచి పోయానురా……..      కళ్ళు తిప్పుకోలేని అందమా… కలల్లోకి వచ్చేటి అందమా….                             
పూర్తిగా చదవండి

మొలకలతో మసాలా కూర

వెరైటి వంటకాలు జ్యోతి
మొలకెత్తిన పెసలు 150 gms క్యాప్సికం అన్ని రంగులలో 6 ఉల్లిపాయ 1 అల్లం 1 " ముక్క వెల్లుల్లి రెండు రెబ్బలు నూనె 1 tsp పంచదార చిటికెడు ఉప్పు తగినంత మూడు రంగుల క్యాప్సికమ్‌ని, ఉల్లిపాయని, సన్నగా ముక్కలు చేసుకోవాలి. కోసేటప్పుడు వాటి మధ్యలో ఉన్న గింజల్ని తీసేయాలి. ఓ బాణలిలో నూనె వేడి చెసి అల్లం, వెల్లుల్లి వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరువాత మొలకెత్తిన పెసలు, పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు వేసి
పూర్తిగా చదవండి

తమలపాకు ,పుట్టగొడుగుల రోల్స్

మష్రూమ్స్, వెరైటీ వంటకాలు జ్యోతి
తమలపాకులు పెద్దవి 20 మష్రూమ్స్ 200 gms బంగాళదుంపలు 2 ఉల్లికాడ ముక్కలు 4 tbsp వేయించిన జీలకర్ర 50gms చీజ్ 50 gms చాట్ మసాలా పొడి 1 tsp శనగపిండి 250 gms అల్లంవెల్లుల్లి ముద్ద 2 tsp వాము 4 tsp కారం పొడి 4 tsp కుంకుమ పువ్వు(కేసర్ రంగు) చిటికెడు ఉప్పు తగినంత నూనె వేయించడానికి తమలపాకుల్ని తడిగుడ్డతో తుడిచి శుభ్రం చేయాలి. తరిగిన పుట్టగొడుగులు, ఉడికించిన బంగాళదుంపలు, తురిమిన చీజ్,
పూర్తిగా చదవండి

ప్రియురాల సిగ్గేలనే..

ఘంటసాల, సుశీల హాసిని
ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవాని చేరి -2 నాలోన ఊహించినా కలలీనాడు ఫలియించెస్వామి -2 ఏమి ఎరుగని గోపాలునకు ప్రేమలేవో నెరిపినావు -2 మనసుధీర పలుకరించి మా ముద్దు ముచ్చట్లు చెల్లించవే//ప్రి// ప్రేమలు తెలిసి దేవుడవని విని నా మదిలోనే కొలిచితిని స్వామిని నీవని తలచి నీకే బ్రతుకు కానుక చేసితిని//నాలో// సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవు ఓ భామా ఇప్పుడేమన్నా ఒప్పనులే ఇక ఎవరేమన్నా తప్పదులే //ప్రి//
పూర్తిగా చదవండి

ఎవ్వరికోసం ఈ మందహాసం

ఘంటసాల, సుశీల హాసిని
ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరింపవే సొగసరి ఒకపరి వివరింపవే చెలిమికోసం చెలిమందహాసం ఏమని వివరింతునొ గడుసరి ఏమని వివరింతునో వలపులు చిలికే వగలాడి చూపు పిలువక పిలిచి విరహాల రేపు యెదలో మెదలే చెలికానిరూపు ఏదో తెలియని భావాల రేపు ఈ నయగారం ప్రేమ సరాగం అందించు అందరాని సంబరాలే //ఎవ్వరి// పరుగులు తీసె జవరాలి వయసు మెరుపై మెరిసి మరపించు మనసు ప్రణయం చిందే సరసాల బంధం ఇరువురి నొకటిగ పెనవేయు
పూర్తిగా చదవండి

రేపంటి రూపం కంటే

ఘంటసాల, సుశీల హాసిని
రేపంటి రూపం కంటే పూవంటి చూపులవంటి నీకంటి చూపుల వెంట నా బ్రతుకంటె రేపంటి వెలుగెకంటి పూవంటి దొరవే కంటె నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటె నా తోడు నీవై వుంటే నీ నీడ నేనేనంటె ఈ జంట కంటే వేరు లేనే లేదంటె నీమీద ఆశలువుంచి ఆపైన కోరిక పెంచి -2 నీకోసం రేపూ మాపూ వుంటివి పొమ్మంటె నే మల్లెపూవై విరిసి నీ చల్లని జడలో వెలసి నీ చల్లని నవ్వుల కలవుంటె చాలంటె.. నీ కాలి మువ్వల రవళి నా భావి మోహనమురళి ఈ రాగ సరళీ తరలి
పూర్తిగా చదవండి

రేపంటి రూపం కంటే

Uncategorized హాసిని
రేపంటి రూపం కంటే పూవంటి చూపులవంటి నీకంటి చూపుల వెంట నా బ్రతుకంటె రేపంటి వెలుగెకంటి పూవంటి దొరవే కంటె నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటె నా తోడు నీవై వుంటే నీ నీడ నేనేనంటె ఈ జంట కంటే వేరు లేనే లేదంటె నీమీద ఆశలువుంచి ఆపైన కోరిక పెంచి -2 నీకోసం రేపూ మాపూ వుంటివి పొమ్మంటె నే మల్లెపూవై విరిసి నీ చల్లని జడలో వెలసి నీ చల్లని నవ్వుల కలవుంటె చాలంటె.. నీ కాలి మువ్వల రవళి నా భావి మోహనమురళి ఈ రాగ సరళీ తరలి
పూర్తిగా చదవండి

మనసు పరిమళించెనే

ఘంటసాల, సుశీల హాసిని
మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నవవసంత గానముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమళించెనే తనువు పరవశించెనే నవవసంత గానముతో నీవు నటన సేయగనే నీవు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా గల గల గల సెలయేరులలొ కలకలములు రేగగా కొత్త పూల నెత్తావులలో మత్తుగాలి వీచగా భ్రమరమ్ములు గుబుగుబులుగా జుంజుమ్మని పాడగా చిత్రం : శ్రీకృష్ణార్జున యుద్ధం గానం : ఘంటసాల, పి.సుశీల
పూర్తిగా చదవండి

చెలికాడు నిన్నే రమ్మని

ఘంటసాల, సుశీల హాసిని
చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా నీ నవ్వులో ఏ పువ్వులో పన్నీరు చిలికాయి కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేది హాహా హో హో నీ అందమే శ్రీగంధమై నాడెందమలరించే నీరూపమే నాలో ప్రియా నా చూపులు వెలిగించే అహాహా అహా నీతోడుగా నడయాడగా ఇంకేమి కావాలి మధురానురాగాలే ఫలించే తరుణం రావాలి. చిత్రం : కులగోత్రాలు గానం : ఘంటసాల, పి.సుశీల
పూర్తిగా చదవండి

మధుర భావాల సుమమాల

ఘంటసాల, సుశీల హాసిని
మధుర భావాల సుమమాల మనసులో పూసే ఈ వేళ పసిడి కలలేవో చివురించి ప్రణయ రాగాలు పలికించే -2 ఎదను అలరించు హారములో పొదిగితిని ఎన్నెన్ని పెన్నిధిలో మరువరాని మమతలన్ని మెరిసిపోవాలి కన్నులలో //మధుర// సిరులు తులతూగు చెలిమికైనా కరుణ చిలికేవు నాపైన కలిమికన్నా చెలిమి కన్న కలవు మణులెన్నో నీలో //మధుర// ఒకే పడవందు పయనించే ఒకే గమ్యము ఆశించి ఒకే మనసై ఒకే మనువై ఆ ఉదయశిఖరము చేరితిమి //మధుర// చిత్రం :
పూర్తిగా చదవండి

చిలుకా ఏ తోడు లేక

బాలు, సిరివెన్నెల హాసిని
చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక లాభం ఎంతొచిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక //చిలుకా// బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో హాలహలం కొన్నావే అతి తెలివితో కురిసే ఈ కాసుల జడిలో అలసీ నిరుపేదైనావే //చిలుకా// అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో
పూర్తిగా చదవండి

వ్యవసాయం తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
రైతుల ఆత్మహత్యలు-5ఒక కార్పొరేట్ గుంపుని తీసుకుంటే అందులో అనేక ఉపసంస్థలుంటాయి.వాటిల్లో ప్రధా...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS