ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరింపవే సొగసరి ఒకపరి వివరింపవే చెలిమికోసం చెలిమందహాసం ఏమని వివరింతునొ గడుసరి ఏమని వివరింతునో వలపులు చిలికే వగలాడి చూపు పిలువక పిలిచి విరహాల రేపు యెదలో మెదలే చెలికానిరూపు ఏదో తెలియని భావాల రేపు ఈ నయగారం ప్రేమ సరాగం అందించు అందరాని సంబరాలే //ఎవ్వరి// పరుగులు తీసె జవరాలి వయసు మెరుపై మెరిసి మరపించు మనసు ప్రణయం చిందే సరసాల బంధం ఇరువురి నొకటిగ పెనవేయు
పూర్తిగా చదవండి