12 angry men …
12 angry men, cinema, సినిమా, సినిమాలు December 30th, 2007
నిన్న 12 angry men అనే అద్భుతమయిన సినిమా చూసాను.
చాలా మంచి సినిమా ఇది. ఈ సినిమా ఒక కోర్టు కేసులో జూరీ యొక్క వాదోపవాదాలకి సంబంధించినది.
సినిమా కథ గురించి చెప్పుకునే ముందు జూరీ పద్ధతి గురించి కొంత చెప్పుకోవాలి.
జూరీ అంటే ఒక పన్నెండు(కొన్ని దేశాలలో పదిహేను) మందితో కూడిన ఒక టీము. కొన్ని కోర్టు కేసులలో తీర్పు వెలువరించడానికి జూరీ సహాయం కోరుతుంటారు.
జూరీ లో ఉండడానికి జనాల ఎంపిక జరుగుతుంది. అందులో
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి