కాలీఫ్లవర్ 200 gms పచ్చిమిర్చి 1 పెరుగు 250 gms ఉప్పు తగినంత మిరియాలపొడి 1/4 tsp గసగసాలు 1/2 tsp కారం పొడి 1/2 tsp పోపు గింజలు 1/4 tsp నూనె 1 tbsp ముందుగా పెరుగు బాగా చిలకాలి. కాలీఫ్లవర్‌ని మెత్తగా ఉడకబెట్టాలి. చల్లారిన తర్వాత పెరుగులో వేసి కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి పోపు గింజలు వేసి చిటపటలాడాక పచ్చిమిరపకాయల ముక్కలు, గసగసాలు, ఉప్పు, మిరియాలపొడి, కారం పొడి వేసి కలపాలి. దింపేసిన తర్వాత పెరుగు,
పూర్తిగా చదవండి