ధ్యేయం
Telugu December 31st, 2007జీవితానికి ఒక ధ్యేయాన్ని నిర్ధుష్టంగా ఎన్నుకో
ఉన్న అవకాశాలను గమనించు
సాధ్యాసాధ్యాలను పరిశీలించు
నీకున్న బలాలను గుర్తించి అభివ్రుద్ది పరచుకో
అవసరమైన కొత్త బలాలను సమీకరించుకో
బలహీనతలను అదుపు చేసుకో
ప్రణాళికా బద్దంగా ముందడుగు వేయి....
పూర్తిగా చదవండి