Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తెలుగు జ్యోతి అహ్వానం

జనవరి 2008, ప్రకటనలు తెలుగు జ్యోతి సంపాదక వర్గం
రాబోయే సర్వధారి ఉగాదికి, తెలుగు లలిత కళా సమితి (Telugu Fine Arts Society, NJ, USA ) తెలుగుజ్యోతి పత్రికావర్గం ఒక విశేష సంచికని మీ ముందరికి తీసుకు రాబోతోంది. ఈ విశేష సంచికలో ప్రచురించడానికి దేశవిదేశాల్లో వున్న తెలుగు భావుకులందరికీ ఈ ఆహ్వానం.
పూర్తిగా చదవండి

కలలు కోతకొచ్చాయి

కవితలు, జనవరి 2008 దేవరపల్లి రాజేంద్ర కుమార్‌
కుక్కతోకతో గోదారి ఈదాలని నడుము లోతుకు వెళ్ళి, కోరలు చూసాక తెలిసింది అది గుంటనక్కకు గురువని.
పూర్తిగా చదవండి

వాడు

Uncategorized, కవితలు, జనవరి 2008 పాలపర్తి ఇంద్రాణి
రెల్లు గడ్డి కింది తాబేటి భాష తనకు తెలుసునని డబాయిస్తాడు
పూర్తిగా చదవండి

యాత్ర

కవితలు, జనవరి 2008 వినీల్‌ గట్టు
మనసొక్కక్షణం మాష్టారు ప్రవేశించిన తరగతి గది
పూర్తిగా చదవండి

తెరమరుగవుతున్న తెలుగు నాటకం

జనవరి 2008, వ్యాసాలు సాయి బ్రహ్మానందం గొర్తి
ముందు మాట సుమారు రెండేళ్ళ క్రితం, ఆఫీసు పని ముగించుకొని ఇంటికి తిరుగు ప్రయాణం చేసే సమయంలో శాన్‌హోసే నగరంలో ఒక చోట కొల్లేటి చాంతాడంత లైను (queue) ఒక భవనం చుట్టూ మెలికలు తిరుగుతూ ఉంది. దాదాపు అయిదు వందల మంది పైగా ఉన్నారు. అక్కడ రోడ్టు నిర్మాణం జరుగుతుండడం వల్ల ఆ భవనం చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల ఆ లైను ఎంత పొడవుందీ తెలిసింది. జనాన్ని పరికించే హడావిడిలో అక్కడ పెట్టిన [...]
పూర్తిగా చదవండి

ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము

అనువాదాలు, జనవరి 2008 కొమర్రాజు వేంకటలక్ష్మణరావు
ఔరంగజేబు తనగురువుకి రాసిన ఉత్తరం కొమర్రాజు వేంకటలక్ష్మణరావు గారు 1910 లో పారశీకంనుంచి తెనిగించారు. ఆ అనువాదం దిగువన తెలుగులోవిద్యాబోధనపై ఆకాలంలో ఆయన అభిప్రాయాలు చదవచ్చు. 1910 తరువాత తెలుగు మాధ్యమంగా విద్యాబోధనలో వచ్చిన మార్పులుఈమాట పాఠకులు గుర్తించగలరు.
పూర్తిగా చదవండి

ఎందుకు రాయాలో అందుకే చదవాలి

జనవరి 2008, వ్యాసాలు విష్ణుభొట్ల లక్ష్మన్న
"ఏరా నీ తెలుగు ఇలా ఉండేమిటీ?" అని అడిగితే, "నీకు తెలియదా బాబాయ్? నేను తెలుగు చదవటం మానేసి చాలా రోజులైంది! అందులో మనది హైదరాబాద్ తెలుగు!" అని నవ్వుతూ సమాధానం చెప్పాడు.
పూర్తిగా చదవండి

కోవెలలో పకపకలు

కథలు, జనవరి 2008 శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా
తీర్థం తాగి చెయ్యి నెత్తిమీద ఎందుకు రాసుకుంటారో అర్థం కాదు నారాయణకి. యింకా చాలా విషయాలు అతనికి అంతు పట్టవు. సంస్కృతంలో సుప్రభాతం, ఆనక వేద మంత్రాలూ చదివి, అరవంలో తిరుప్పావయ్యో మరేదో చదువుతారు కదా, మరి తెలుగులో ఏవీ చదవరెందుకు? యింతకీ వెంకటేశ్వర స్వామిది యే భాష?
పూర్తిగా చదవండి

Happy New Year 2008

Telugu నరేష్ బాబు నందం (Naresh Babu Nandam)

పూర్తిగా చదవండి

కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు - 1: శేష ప్రశ్న

జనవరి 2008, వ్యాసాలు కొడవళ్ళ హనుమంతరావు
"ఈ తీరని ప్రశ్న గురించి ఎంతమందికి తెలుసు? కంప్యూటర్ సైన్సు లోకెల్లా ఇంతకన్నా తెలుసుకోదగ్గ విషయం మరేముంది? దీని గురించి నలుగురికీ తెలిసే విధంగా ఓ వ్యాసం రాస్తే బాగుంటుంది గదా," అని అనిపించింది.
పూర్తిగా చదవండి

preview

Uncategorized ఈమాట

పూర్తిగా చదవండి

అబద్ధంలో నిజం

కథలు, జనవరి 2008 సాయి బ్రహ్మానందం గొర్తి
మా బెడ్ పక్కనే ఏడాది క్రితం వచ్చిన బెస్ట్ కపుల్ అవార్డు ట్రోఫీ ఒక్కటే ప్రపంచానికి కనబడే నిజం!
పూర్తిగా చదవండి

Telugu abouttelugumedia

పూర్తిగా చదవండి

ఆంధ్రభూమి దినపత్రిక 01-01-2008 నుండి

Telugu abouttelugumedia

పూర్తిగా చదవండి

ఆంధ్రభూమి దినపత్రిక 01-01-2008 నుండి

Telugu abouttelugumedia

పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS