మీది బెంగళూరా? సినిమాలంటే ఇష్టమా?
తెలుగు, వివిధ January 2nd, 2008
అయితే రేపట్నుంచీ జరగనున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొనాలనుకుంటున్నారా?వారం రోజుల పాటు సినిమాలు చూసి, వాటిలో నచ్చిన వాటి గురించి, నచ్చని వాటి గురించి, అక్కడ మీ అనుభావలను నవతరంగం సైటు ద్వారా పంచుకోవాలనుకుంటూన్నారా? అయితే వెంటనే navatarangam[at]gmail[dot]com కు మెయిల్ చేయండి. ఉత్సాహం కనబర్చి, శ్రధ్ధగా సినిమాలు చూడాలనుకునే వారికి వీలయితే నవతరంగం సైట్ ద్వారా ఒక పాస్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఇదొక్క చలనచిత్రోత్సవానికే కాదు, ప్రపంచంలో ఎక్కడ చలన చిత్రోత్సవం జరుగుతున్నా, అక్కడ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి