ఉద్యోగంసద్యోగం… ఆస్తీపాస్తీ… ఆనందంగా జీవించడానికి. సగటు మనిషి కోరుకునేవన్నీ అడక్కుండానే ఇచ్చాడు ఆ పైవాడు. కానీ ఎక్కడో వెలితి… ఏదో అసంతృప్తి … ఎందుకు?
కలితో డొక్కలు ఎండుకుపోయినా కాలనీలో కొత్తమనిషి కనిపిస్తే మొరిగే వీధి కుక్కని చూసినా…
ఒంట్లోని జవసత్వాలన్నీ ఉడిగిపోయినా చలికి ఒణుకుతూ గుడిమెట్లమీద అడుక్కునే వృద్ధులు కనిపించినా…
పసితనం ఛాయలు వీడకున్నా చెత్తబండీలాగే కుర్రాడు, చెత్తకాగితాలు ఏరుకునే చిన్నారి… ఎక్కడ వీధి బాలలు తారసపడినా…
అంతెందుకు… నాలుగిళ్లలో పాచిపని చేసే పాపాయమ్మ గుర్తుకొచ్చినా…
చెప్పులు కుట్టే వెంకయ్య తలపునకొచ్చినా…
మనసు [...]
పూర్తిగా చదవండి