Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఏనుగెక్కిన టైగర్

Telugu funcounter
కంగారు పడకండి.. మన టైగర్ నరేంద్ర ప్రస్తుతం టి ఆర్ ఎస్ కారు దిగి బి ఎస్ పి ఏనుగు ఎక్కారు.. సడ్డెన్ ...
పూర్తిగా చదవండి

1

చక్కని సినిమా డైలాగ Jai Gurudeva
మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు నలుగురు లేనప్...
పూర్తిగా చదవండి

ఒక ట్రావెలాగుడు – ఆరవ టపా

ట్రావెలాగుడు రానారె
ఇద్దరూ అందంగా వున్నారు. మా ఆశాదీప్ కంటే బలంగా వున్నారు. ఉన్నట్టుండి గాలి వీచింది. కొమ్మలపైనుంచి నీటి చినుకులు టపటపా రాలాయి. వాళ్లిద్దరూ ఒకేసారి కెవ్వుమన్నారు. మామూలు కన్నా కొంచెం ఎక్కువ కెవ్వు అది. తరువాత బిగ్గరగా గిగిల్ గిగిల్ అని ఆంగ్లంలో నవ్వారు. ఆ నవ్వులో పలకరింపు కూడా కలిసి వుంది. చిన్న పలకరింపు తరువాత అడిగాం, సౌత్‌రిమ్ నుంచా ఎమొరీపీక్ నుంచా? అని. "ఎమొరీ నుంచి. మీరు రిమ్ముకా, పీక్‌కు
పూర్తిగా చదవండి

ఒక ట్రావెలాగుడు – ఐదవ టపా

ట్రావెలాగుడు రానారె
ఈ మారు పెద్దావిడ చెప్పింది - "వద్దు. వద్దు. నన్నడిగితే వద్దంటాను." చూశావా అన్నట్టుగా చూశారు మిత్రులిద్దరూ. పక్కకు పిలిచి చెప్పాను, ఇందాక ఆ పెద్దాయన ఏమన్నాడో. అంతలో ఆశాదీపం నాదగ్గరకొచ్చి "మనం మాత్రం వెళ్తున్నాం, ఏమంటావు", అన్నాడు. 'అదిరా మొనగాడు' అనిపించింది. నాకు చాలా సంతోషం కలిగింది. ఆ మాత్రం రిస్కున్న పని చేయడంలో వున్న మజా కోసమే నేను ఇంత దూరం రావడం. వెంటనే వాహనంలోకి వెళ్లి వీపుమూట ను సిద్ధం
పూర్తిగా చదవండి

ఒక ట్రావెలాగుడు – నాల్గవ టపా

ట్రావెలాగుడు రానారె
ఆ కథలో ఒక రాజభక్తుడిని రాజద్రోహిగా పొరపాటుబడి శిక్ష విధిస్తారు ప్రభువులు. ఒక దబ్బనపు మొనపైన ఒక ఘడియ సేపు వెల్లకిలా పడుకోబెట్ట వలసిందిగా శిక్ష. అప్పుడు పక్కనే వున్న మంత్రి కలగజేసుకొని ప్రభువులతో - మహారాజా, ఈ రాజద్రోహిని ఒకటి కాదు పదివేల దబ్బనాల మీద పడుకోబెట్టాలి, అంటాడు తెలివిగా. రాజు అలాగే నంటాడు. పదివేల దబ్బనాలు నిలువుగా నాటించి వాటిపైన పడుకోబెట్టించి రక్షించుకొంటాడు. ఇందులోని సెన్సు, సైన్సు
పూర్తిగా చదవండి

ఒక ట్రావెలాగుడు – మూడవ టపా

ట్రావెలాగుడు రానారె
చీకటి పడుతుండగా గుర్తొచ్చింది ఆరోజు మధ్యాహ్నం మేమేమీ తినలేదని. కడుపులకు ఇంత ద్రోహం చేశామని తెలిశాక అందరం సామూహికంగా పశ్చాత్తాపం చెంది, మాంఛి గాఠ్ఠి భోజనం దట్టించాలనుకున్నాం. ముందుగా వేడివేడిగా ఒక సూపు తాగాం. మా వాహనమోహనపితామహగారు వెంటనే బండ్లోంచి టమోటాలు, ఉల్లిపాయలూ, మిరపకాయలూ తీసి గబగబా తరిగేసి, గడగడా వణుకుతూ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి లాగా 'నాయినాహ్.. ఈ చలికి ఇక్కడే వుంటే..ఎంతోసేపు
పూర్తిగా చదవండి

ఒక ట్రావెలాగుడు – రెండవ టపా

ట్రావెలాగుడు రానారె
దాంతో వారి జీవితాలు దుర్భరమయ్యాయట. వాళ్లమ్మే వస్తువులను కొనడం చట్టరీత్యా నేరమని అమెరికా ప్రభుత్వం ప్రకటించడంతో సందర్శకులు చొరవగా కొనలేకపోతున్నారు. అయినా ఇప్పటికీ పెద్దగా నీళ్లు పారని కొన్నికొన్ని చోట్ల నడిచి నదిని దాటి వస్తుంటారు మెక్సికన్లు. వచ్చి అక్కడున్న సందర్శకులతో 'ధర్మం చేస్తే పుణ్యఁవొస్తది - కర్మ నశిస్తది బాబూ' అంటూ చేయిజాచి అడుగుతారు. రాగి తీగతో తయారు చేసిన తేలు, మండ్రగబ్బ, కుర్చీ,
పూర్తిగా చదవండి

383.chUDarammA celulAla – చూడరమ్మా చెలులాల

Uncategorized Sravan Kumar DVN

పూర్తిగా చదవండి

తెరిసిన మూసిన కవిత

Telugu పూర్ణిమ
రెండచుల్ని పట్టుకొనిఅచ్చాదనలేని దేహంపైవస్ర్తాన్ని కప్పుకొన్నట్టేచీరలుగా, చుడీదార్లుగాషర్టులుగా, కోటులుగా మారుతుంటేఅద్దం భళ్ళున బద్దలయినట్టేకవిత చదవడమంటేపోటెక్కిన వరద వుదృతిలోఈదులాడుతున్నట్టేవూతం దొరికితే, తీరం కనబడితేవేసే బారల బారల బిగిసిన వూపిరి తెప్పరిల్లినట్లేకవిత చదవడమంటేవర్తమానాన్ని సర్రున చింపిజ్ఞాపకాల అంచులగుండాస్మృతుల బావిలో బొక్కెనవేసిబాల్యాన్ని చేదుకున్నట్టేకవిత చదవడమంటేచితుకులతో వుడికిన మెతుకుకారాన్ని పులుముకొనిపంటిగాట్లకు నలుగుతూనకనకలాడే ఆకలి పేగులోకిసర్రున జారుతున్నట్టేకవిత చదవడమంటేపరువాల పరదాలుతీసిన పండువెన్నెల్లోపరిమళాల సుగంధాలతోమరిమరి మురిపించే చెలితోసరసాల సరాగాలు ఆలపించినట్టేకవిత చదవడమంటేచిక్కులవిచ్చుల మెలికల్లోఅరవిచ్చిన మొగ్గలఆలోచనకుపరిష్కార పల్లవి దొరికిమెట్టుమెట్టుగా సౌధాలపైకి ఎగబాకుతున్నట్టేకవిత చదవడమంటేశబ్దమై నిశబ్దమైతరంగాలలో అటునిటు తేలియాడితీరాలకు చేర్చబడి సేదదీరిఅనంతసూర్య స్నానమాడుతున్నట్టేకవిత చదవడమంటేచిరుగుజేబుల దారుల్లోపరుగుల వత్తిడి చక్రాలలో నలిగేరక్తంస్రవించని గుండెగాయాలకులేపనం పూస్తున్నట్టే...
పూర్తిగా చదవండి

నవతరంగం

Telugu Venkat Siddareddy
తెలుగు సినిమా పరిశ్రమ మొదలయ్యి ఇప్పటికి 75 సంవత్సరాలు అయ్యింది. సినిమా అనే ప్రక్రియ ఉన్న ప్రతిదేశం లోనూ సినిమాతోపాటు, సినిమాకి సంబంధించిన వ్యాసంగ రచన కూడా బాగానే జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో 75 సంవత్సరాల చరిత్రలో సినిమా గురించి ఎన్ని మంచి పుస్తకాలు ప్రచురించబడ్డాయో తెలియదు కానీ తెలుగు చిత్రసీమ లో సినిమా గురించి వ్రాసిన విశ్లేషణా వ్యాసంగం యొక్క కొరత మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చాలా చోట్ల (పత్రికల్లో, బ్లాగుల్లో, వెబ్‌సైట్లలో) సినిమాల [...]
పూర్తిగా చదవండి

डरना मना है : Ghost caught on tape

Telugu Budaraju Aswin

పూర్తిగా చదవండి

डरना मना है : Ghost caught on tape

Telugu Budaraju Aswin

పూర్తిగా చదవండి

ఆరోగ్యంగా ఉండటం కూడా ఒక కళ

Telugu cbrao

పూర్తిగా చదవండి

ఆరోగ్యంగా ఉండటం కూడా ఒక కళ

Telugu cbrao

పూర్తిగా చదవండి

నమ్మకం

Telugu Raam
చీకటి లో ఉన్నానని చింత పడకుదానిని చీల్చుకొని వచ్చే వెలుగు కోసం ఎదురుచూడుఓటమి పొందానని కలత చె...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS