నాకు నచ్చిన దర్శకుల్లో రవిబాబు ఒక్కడు. ఆయన శైలిలో హాలీవుడ్డు ప్రభావం ఉన్నా తెలుగు నేటివిటీకి (తెలుగు పదం?) తగినట్టు మార్పులు చేసుకోవడం, బుర్ర ఉపయోగించి సినిమా తీయటం కారణాలు కావచ్చు. దర్శకత్వం వహించక ముందు సినిమాల్లో క్యామెడీ తిక్క విలన్‌గా కనిపించే వాడు. బాబు లాగానే రవిబాబు హీరోయిన్లను చెరబడుతూ…హీరో చేత తన్నులు తినే పాత్రలు వేసే వాడు. ఓక రోజు హఠాత్తుగా నరేష్ అనే కొత్త తింగరి నట్టుణ్ణి కథానాయకుడిగా పెట్టుకొని ‘అల్లరి’ సినిమా [...]
పూర్తిగా చదవండి
ఏమిట్రా ఆ కోతి పనులు అందామనిపించి అయ్యో సిడ్నీ లో కదా వున్నాం జర బద్రం కొడకో అని ఎవడో కోతిగాడు హెచ్చరించి నట్టు వుంటే ఎందుకులే అని వూరుకొన్నాను.
నిజానికి ఆసీల పుట్టు పూర్వొత్తరాల గురుంచి తెలిసిన ఎవ్వడు అలా అనడు. తనది ఏ జాతియో ఇప్పటికి పూర్తిగా తెలియని వాళ్ళని పట్టుకొని మరీ "జాతి వివక్షత " తో మాట్లాడితే వాళ్ళు మాత్రం ఎలా సహిస్తారు??
ఆ మద్య "ఆస్ట్రేలియా ఓరియంటెషన్ కోర్స్" అని ఒక కోతి వెదవ
పూర్తిగా చదవండి
నవతరంగం మొదలుపెట్టి ఇప్పటికి వారం అయింది. ఇవ్వాల్టికి నవతరంగం లో 20 వ్యాసాలు ప్రచురించబడ్డాయి. అలాగే ఫోకస్ శీర్షికలో నెలకో దర్శకున్ని పరిచయం, ఈనెల సినిమా శీర్షికన నెలకో మంచి సినిమా పరిచయం చేస్తున్నాం. ఇంకా కొత్త శీర్షికల ద్వారా మరిన్ని వ్యాసాలు ప్రచురించాలని కూడా ప్లాన్ వుంది. నవతరంగం ద్వారా మీరేంకోరుకుంటూన్నారో మీ సలహాలు తెలుపగలరు.
ఇప్పటివరకూ ప్రచురించబడ్డ వ్యాసాలు:
నవతరంగం
HIFFలో మీరు చూడదగ్గ సినిమాలు-2
HIFFలో మీరు చూడదగ్గ సినిమాలు-1
తొలి తెలుగు భారతీయ సినిమా పత్రిక - చిత్ర
చంద్రహారం [...]
పూర్తిగా చదవండి
ఈ క్రింది విషయం చదివిన తర్వాత నాకొక సందేహం కలిగింది..
మొదట మీరూ చదవండి, తర్వాత నా సందేహం గురుంచి చూద్దాం!
మహాభారత కురు క్ష్రేత్రయుద్ధంలో, యుద్ధం ముగిసిన పిమ్మట రథం నుండి మొదట రథసారథి దిగటం పరిపాటి. అయితే అర్జునుడికి రథసారథియైన శ్రీ కృష్ణుడు తాను మునుపు దిగక అర్జునుడిని రథం నుంచి దిగమనెను. ఈ పద్ధతి యుద్ధనీతికి వ్యతిరేకమైనప్పటికీ, శ్రీకృష్ణుడి మాటను శిరసావహించి అర్జునుడు రథం నుంచి దిగిన తర్వాత శ్రీకృష్ణుడు కూడా దిగుతాడు. ఆ నిముషానికే [...]
పూర్తిగా చదవండి