తెలంగాణ ప్రజలను మరోసారి వంచించడానికి కాంగ్రెస్ పార్టీ సమాయుత్తమవుతున్నదని వార్తలు వెలువడుతున్నాయి. కొత్త రాష్ట్రాల ఏర్పాటును పర్యవేక్షించడానికి కేంద్రం రెండో ఎస్సార్సీ వేయనున్నట్టు అన్ని వార్తా చానెళ్లు బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేస్తున్నాయి. ఇటు రాష్ట్రంలో కొత్త పార్టీల ఏర్పాటుతో, అటు కేంద్రంలో బీజేపీ పునరుత్థానంతో ఠారెత్తిన కాంగ్రెస్ చివరి అస్త్రంగా ఈ దుష్ట పన్నాగం పన్నుతున్నట్టుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిరవధికంగా వాయిదా వెయ్యడమే రెండో ఎస్సార్సీ అంతిమ లక్ష్యం.
[...]
పూర్తిగా చదవండి