Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తాంబూలం

Telugu vookadampudu
“దళము” అంటే పార్టీ అనే అర్ధం కూడా ఉండటం చేత, కలికాలం లో, “నాగవల్లీ పార్టీ” అని పెట్టి శ్రీకృష్ణుడు మా పార్టీనే అంటారని భయపడ్డాడు కాని, లేకపొతే మోకాళ్ల మీద నిలుచున్న అర్జనుడితో పార్ధసారధి, “దళములలో నాగవల్లీ దళమునునేనే” అనే వాడని నా ఘాఠ్ఠి అభిప్రాయం. అసలు ఏమిటి ఈ నాగవల్లీ దళం, ఏమిటి దీని మహిమ.. ఇదిలేని గ్రామముందా? ఇదిలేని కార్యముందా, నిర్విఘ్నంగా ఏమి జరగాలనుకున్నా, ముందు ఓ వినాయకుడిని చేసి పూజ చేస్తామే, ఆ వినాయకుడిని ప్రతిష్టించటానికి [...]
పూర్తిగా చదవండి

వామ్మో… ఆపదమొక్కులవాడు

Telugu gsnaveen
అలా సూత్తారేంటి…….కలియుగదైవం, ఇష్టదైవం ఐన ఆ తిరుమలేశుని గురించి కాదండి..ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్ ధియేటర్లలోకి వ్యాపించిన ‘ఆపదమొక్కులవాడు’ అనే సినిమా చీడ గురించి నేను చెప్పేది. దీన్ని పోసాని అనే రచయిత డవిరెక్టు చేశాడులెండి..హీరో మన చిరు తమ్ముడు నాగబాబు హీరో. పాపం నాగబాబు ఖర్మేందో కానీ…..అంక చండాల, నీచ, నికృష్ట, దరిద్ర, బేవార్స సినిమాలకంతా హీరోగా కుదురుకుంటాడు. పదైదేళ్ళ ముందనుకుంటా ఈయన కథానాయకుడిగా నటించిన ‘దాదర్ ఎక్స్‌ప్రెస్’ అనే సినిమా చూసి జ్వరమొచ్చింది. ఓ సినిమా [...]
పూర్తిగా చదవండి

రెండో ఎస్సార్సీ – ఎప్పుడో చెయ్యిచ్చిన కాంగ్రెసు, తెరాస!

తెలంగాణ చదువరి
తెలంగాణ ప్రస్థానంలో మరో మలుపు కాబోయే ఎస్సార్సీ ఏర్పాటు దాదాపు ఖాయమైనట్టే! ఎస్సార్సీ వద్దని దాదాపుగా అన్ని పార్టీలూ గోల చేస్తున్నాయి. కాంగ్రెసు మాత్రం అదే మా విధానమని అంటోంది. ఇక ప్రజలకు చేస్తున్న మోసం విషయం .. నిజమే మోసం జరుగుతోంది.. అయితే ఆ మోసం ఇప్పుడు కాదు.., కాంగ్రెసు, తెరాస - రెండు పార్టీలూ కలిసి 2004 ఎన్నికలప్పుడే చేసాయి. ఒప్పందాన్ని స్పష్టంగా రాసుకోకుండా తమకిష్టమైన రీతిలో దాన్ని
పూర్తిగా చదవండి

punnami 2008-01-10 12:08:00

Telugu suryachandra
ఎదో లేమి దహిస్తుంది లోకాన్నిఅన్నీ ఉన్నయీ కాని ఒక భాదభుజం తట్టె మనుషులు ఏరీమనసు తాకే మాట ఎదీక...
పూర్తిగా చదవండి

రెండో ఎస్సార్సీ అంటే రెండో సారి మోసపొమ్మనే అర్ధం!

Telugu Dil
ఎస్సార్సీ పై నేను రాసిన పోస్టు పై బాల సుబ్రహ్మణ్యం గారి వ్యాఖ్యకు జవాబు ఇవ్వడంతో పాటు రెండో ఎస్సార్సీ ఎందుకు వద్దో వివరించడం ఈ పోస్టు ఉద్దేశ్యం. ముందు కొటేషన్లలో ఉన్నవి బాల గారి వ్యాఖ్యలు. కింద నా సమాధానాలు. “SRC బూతుమాటేమీ కాదు. అది ఒక విధివిధానం. ఒక సత్సంప్రదాయం. ప్రజా డిమాండ్లకు ఒక శాస్త్రీయ విశ్లేషణ పద్ధతి.” థియరిటికల్ గా మీరు చెప్పింది కరెక్టే కానీ మొదటి ఎస్సార్సీ విషయంలో ఏమి జరిగిందో తెలిసుంటే మీరు [...]
పూర్తిగా చదవండి

పైపులైన్‍కు లీకు

Telugu CH Gowri Kumar

పూర్తిగా చదవండి

రె.కాఘవేంద్ర రావు మరియు వె.కిశ్వనాథ్‌ల కథ

కథలు Murali
దక్షిణాదిన, రె. కాఘవేంద్ర రావు అనే ఒక అనురక్తుడు ఉండే వాడు. రాత్రి 8 గంటలకి నిద్ర లేచి దగ్గర్లో ...
పూర్తిగా చదవండి

ఊసులాడే ఒక జాబిలట (Jan 08)

ఊసులాడే ఒక జాబిలట నిషిగంధ
...చిక్కని వెన్నెల రాత్రి మీ వాన చినుకులలో నిలువెల్లా తడిసిపోతున్నాను.. భావుకత అంటే చంద్రుడినీ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS