రహస్యవాన
కవిత్వం January 18th, 2008![]()
![]()
ఆ వానచుక్కల అడుగుల చప్పుడు
కళ్ళకు వినిపిస్తునే వుంది
ఆ గాలి కిటికీ మూతపడుతున్న శబ్దం
చెవులకు కనిపిస్తునే వుంది
ఆత్మీయ అశాంతి
చెక్కిలిని ముద్దాడుతునే వుంది (more…)

పూర్తిగా చదవండి
![]()
![]()
ఆ వానచుక్కల అడుగుల చప్పుడు
కళ్ళకు వినిపిస్తునే వుంది
ఆ గాలి కిటికీ మూతపడుతున్న శబ్దం
చెవులకు కనిపిస్తునే వుంది
ఆత్మీయ అశాంతి
చెక్కిలిని ముద్దాడుతునే వుంది (more…)
