Butterfly at Maredumilli forest Photo:cbrao
ఒకప్పుడు కూడలి లో లో వచ్చే కొత్త టపాలు కొద్దిగా వుండేవి. కాలక్షెపం కోసం బ్లాగుల Archives కి వెళ్లి పాత మథురాలను ఆస్వాదించే వాళ్లం. అందులో కొన్ని అణిముత్యాల్లంటి టపాలు చూసి, అరె ఇవి మనం మిస్ అయ్యామే, అనిపించేంత, చక్కగా ఉండేవా టపాలు. telugublog@googlegroups.com వారి సహకారంతో ఇప్పుడు చాలామంది, తెలుగులో బ్లాగులు మొదలెట్టి, టపాల రాసి, బాగా పెంచారు. ఈ టపాల
పూర్తిగా చదవండి
అంతర్జాల తెలుగు పత్రిక పొద్దులో రాయలసీమ వాసి అయిన విశ్వప్రసాద్ గారు, నేటి తెలుగు సినిమా కర్తలు రాయలసీమ సంస్కృతి పేరిట తెరకెక్కిస్తున్న హింసాఖాండనీ, జుగుప్సాకరమైన సంభాషణలనీ విమర్శిస్తూ వ్యాసాన్ని వ్రాసారు.
గ్రామ పార్టీల సమస్యపై కనీసం ‘సహానుభూతి’ కూడా లేని వాళ్లందరూ సీమ గ్రామపార్టీల కథలను రాసుకుని ఈ ప్రాంత సంస్కృతిని వక్రీకరించి సినిమాలు తీసి ఆంధ్రదేశమంతటా వెదజల్లడం సీమవాసులు చేసుకున్న దురదృష్టం… చిత్రసీమ ప్రముఖులు సీమకు చేస్తున్న తీరని ద్రోహం… నేరం…!
పూర్తివ్యాసం ఇక్కడ.
Send post [...]
పూర్తిగా చదవండి
వర్తమానానికి ఏడాది అంటే 365 రోజులు. పన్నెండు నెలలు. యాభై రెండు వారాలు. చరిత్రలో ఏడాది ఏమీకాని ఓ పుట. ఆధునిక యుగంలో ప్రతి క్షణమూ విలువైనదే. పూర్వం రోజుల్లో దశాబ్దాలు కూడా సాఫీగా సాగినట్టు చరిత్ర చెప్తోంది. కాని వర్తమానం గడ్డుకాలం. అప్పుడూ – ఇప్పుడూ – ఎప్పుడూ. ఏడాదిపాటు తెలుగులో వెలువడిన సాహిత్యాన్ని విహంగ వీక్షణం చేయడమనే దుస్సాహసం చేస్తున్నా. ప్రస్తుతం వెలువడుతున్న అన్ని దిన, వార, పక్ష, మాస పత్రికల్లో, వార్షిక [...]
పూర్తిగా చదవండి