రెండవ హైదరాబాదు చలనచిత్రోత్సవం విజయవంతంగా ముగిసిందనడానికి చాలానే సాక్ష్యాలున్నాయి. 35 దేశాలనుంచి వచ్చిన 150 సినిమాలు ప్రదర్శన అందుకు ఒక సాక్ష్యమైతే, దాదాపు 30 మంది నవ దర్శకులు దర్శకత్వం వహించిన 30కి పైగా లఘు చిత్రాలు ఇక్కడ ప్రదర్శించడం మరో సాక్ష్యం. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో ఇంతకు పదిరెట్లైనా ఆశ్చర్యం లేదు.
ఒక ప్రదేశంలో చలన చిత్రోత్సవం జరగడం ద్వారా,ఆయా రాష్ట్ర దేశాల్లోని సినీ రంగంలోకి కొత్త నీరు ప్రవహించడం జరిగితే ఆయా చిత్రోత్సవాలకి సార్థకం [...]
పూర్తిగా చదవండి