Satya Yamini in popular TV programme "Little Champs". Courtesy: Zee TV Photo taken from TV by cbrao
ఈ చదవతగ్గ టపాల ఎంపిక, బ్లాగరుల పేరు ప్రతిష్టలు కాక, కెవలం content ఆధారంగా చెయ్యబడ్డది. మంచి టపాలలో, ఇవి కొన్ని మాత్రమే. ఇందులో కొన్ని పాత టపాలు, మీరు చదివి వుంటారు. కాని కొత్తగా వచ్చిన, వందల సభ్యులకు, ఇవి కొత్త టపాలే అవుతాయి. పాతవారు కూడా ఇందులో కొన్ని మిస్ అయివుండవచ్చు. ఒకసారి చదివినవారు,
పూర్తిగా చదవండి
నాకు చాలా రోజుల కిందట ఓ మెయిలును ఓ స్నేహితురాలు ఫార్వార్డ్ చేశారు. అది నేను ఇప్పటివరకు చూడలేదు. నిన్ననే చూశాను. వెంటనే దీన్ని అందరికీ చూపించితీరాలని నిర్ణయించుకుని ఈ బ్లాగులో జత చేస్తున్నా. బహుశా ఫోటోలు దిగుమతి కావడానికి కొంచెం సమయం పట్టొచ్చు. పట్టనివ్వండి. ఇవి చూసినాక కూడా మన తినే ఏ తిండి పదార్థమైనా వృధా చెయ్యగలమా?
పూర్తిగా చదవండి
నేను ఇంతకు ముందు ఈ చిత్రం laptopలొ చూసినప్పటికీ, ఎదో మన గోదావరి కదా(మాది తుగొజి లెండి) అని DVD తెచ్చుకు చూసా. సినిమాలో చాలానే గూఫులు కనపడ్డాయి.
మొదటి సీనులో ధనుర్మాసం అంటారు. మళ్ళి ఒకటవ తారీకు అంటారు. జనవరి ఒకటి కాబోలు అనుకున్నాను. కాని అది డిసంబరు ఒకటి. ధనుర్మాసం మొదలయ్యెది డిసంబరు పదిహేనున కదా మరి డిసంబరు ఒకటిన ధనుర్మాసం ఎమిటి?
అదే రొజు హీరొ పార్టి కార్యలయానికి వెళ్తాడు. వాళ్ళు అతనిని మళ్ళి సరిగ్గా [...]
పూర్తిగా చదవండి
స్నానం
దేహం మీంచి జారిపోయే నీటి బిందువులు
జ్ఞాపకం ఘనీభవించి దేహమైంది
నువ్ చేసిన గాయస్రావం రాత్రి
నీకోసం
విచ్చుకున్న పెదవి
పొగడపూల పరిమళంతో
నా నడుంగీత మీంచి
నువ్వలా నడిచివస్తుంటావా
ఒక్క క్షణం చూద్దును కదా
అరవిరిసిన నవ్వై నా వొళ్ళో వుంతావు
ప్రాణమా
ఎదురుగ వుంది
దేహమా
ఇక్కడే వుంది
మరి కలయిక….
నిలువెత్తు పూలచెట్టులా నేను
రాత్రి కౌగిలిలో నలిగి
రాలిపడ్డ జ్ఞాపకాల పూలు
పూర్తిగా చదవండి