ట్రాఫికాసుర హతః …
కామెడీ, ట్రాఫిక్కు, హాస్యం January 26th, 2008
ఓ రోజు బైకు తీసి ఇంటి నుంచి బయలుదేరా.
అలా రోడ్డు మీదకి వచ్చానో లేదో పక్కన నుంచి జూమ్మని ఓ శబ్దం వినిపించింది. అదేంటబ్బా రాకెట్లని ఈ మధ్య రోడ్డు మీద కూడా నడిచేలా చేస్తున్నారా అని అబ్బురపడుతుంటే కనబడింది దూరంగా, అదేదో "లప్సర్" అంట ఆ బండి మీద ఎవడో రెండు కాళ్ళతోనూ చాలా పొందిగ్గా తోలుతున్నాడని.
పక్కన ఓ నాలుగు కార్లకి సొట్టలు పడి, పది మందికి బొక్కలిరిగి పడున్నారు. వాడు ఓ సాడిజం కలగలసిన విలన్ నవ్వు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి