చిత్రోత్సవంలో నేను రెండు అస్సామీ సినిమాలు చూసాను. కాకతీళీయంగా రెండూ ఉల్ఫా తీవ్రవాదం గురించే. కానీ వాటిలో ఒకటి మామూలు సినిమా ఇంకోటి డాకుమెంటరీ. సినిమా కల్పితం, డాకుమెంటరీ మాత్రం ఉల్ఫాలోకి లాగబడ్డ ఒక వ్యక్తి నిజ జీవితాన్ని అతనే వివరిస్తాడు. రెండిటికీ పోలిక ఏంటంటే, రెండిటిలోనూ హీరో దయగలవాడు, కానీ ఉల్ఫా యొక్క హింసాత్మక పద్ధతుల్ని సమర్ధించే వాడు కాదు.
జతింగా ఇత్యాది
హీరో మానబ్ కాలేజి పట్టభద్రుడు, ఉద్యోగ వేటలో లంచగొండితనం, అవినీతి ఎదుర్కొంటాడు. [...]
పూర్తిగా చదవండి