DV Narasaraju దాట్ల వెంకట నరసరాజు (2006 మరణం) సినిమాలోకంలో డి.వి. నరసరాజుగా ప్రసిద్ధి చెందిన రచయిత. చక్కని నాటికలు, కథలు, వ్యంగ్య రచనలు చేశారు. గుంటూరు జిల్లా సత్తెన పల్లి ప్రాంతానికి చెందిన నరసరాజు, కొన్నాళ్ళు విజయవాడలో వున్నారు. అక్కడే 1949-50 ప్రాంతాల్లో ఎం.ఎన్. రాయ్ ను కలసి సంభాషించారు. పార్టీరహిత ప్రజాస్వామ్యం, మానవవాదం నచ్చిన నరసరాజు, చివరిదాకా ఎం.ఎన్. రాయ్ అభిమాని. మద్రాసు సినీ రంగంలో
పూర్తిగా చదవండి