Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఉచిత హృద్రోగ శస్త్రచికిత్స

Telugu cbrao
CHIME (MIOT చికిత్సాలయము, చెన్నై వారు నిర్వహిస్తున్న ధర్మనిధి) వారు, చిన్న పిల్లలకు, పుట్టుకతో వచ్చే హృద్రోగాలకు, ఉచిత హృద్రోగ శస్త్రచికిత్సలు, నిర్వహిస్తున్నారు. మీకు తెలిసిన వారికి,ఇలాంటి చికిత్స అవసరమైన వారికి ఈ సమాచారం అందచేయండి. మీ మిత్రులతో ఈ సమాచారాన్ని పంచుకుని, కొన్ని ప్రాణాలు కాపాడటానికి, మీ వంతు కృషి చెయ్యగలరు. Contact Details: chime@miothospitals.com Source: The Hindu
పూర్తిగా చదవండి

విండోస్ XP లో సులువుగా తెలుగు రాయడం…

తెలుసుకుందాం నల్లమోతు శ్రీధర్
Step 1. Start Menu లోకి వెళ్లి Control Panel క్లిక్ చెయ్యండి Step 2. ఇప్పుడు Control Panel లో Regional and Language Options క్లిక్ చెయ్యండి. Step 3. ఇప్పుడు Regional and Language Options Dialog లోని Languages టాబ్ లోనికి వెళ్లి Install files for complex script and right-to-left languages ని ఎంచుకుని ,మీ దగ్గర ఉన్న XP సిడిని insert చేసి ok మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ సిస్టమ్ రీస్టార్ట్
పూర్తిగా చదవండి

వంటలు - చెగోడి

Telugu మురళీ కృష్ణ వలివేటి
కావలసిన వస్తువులు:బియ్యం పిండి - 700 గ్రా. మైదా - 150 గ్రా. పెసరపప్పు - 150 గ్రా. జీలకర్ర - 10గ్రా. ఉప్పు - సర...
పూర్తిగా చదవండి

వేమగిరి - “రాళ్ళు” చిత్ర దర్శకుడి పరిచయం

ప్రత్యేకం, ముఖాముఖి వెంకట్
పేరు:వేమ వెంకట గిరి వర ప్రసాద్ పుట్టింది పెరిగింది:గేటు గట్టు పాళెం, నందనవనం, ప్రకాశం జిల్లా చదువు: ఇంటర్ వరకూ ప్రకాశం జిల్లాలో, డిప్లొమో : పాడేరు, విశాఖ జిల్లా, డిగ్రీ: కావలి సినిమాలపై ఆసక్తి: నాకు చిన్ననాటినుంచీ నాటకాల పై ఆసక్తి. ఊర్లో పెద్దలు ప్రదర్శించే నాటకాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడిని. కొన్నాళ్ళకు వాళ్ళు నాట్కాలు వేయడం మానేసాక స్వంతంగా నాటక రచన చేసి ప్రదర్శించడం మొదలుపెట్టాను.పై చదువుల కోసం ఊరు వదిలి వెళ్ళినా నాటకాన్ని మాత్రం మర్చిపోలేదు. పాడేరు కళాశాలలో [...]
పూర్తిగా చదవండి

కోరితినా ఒక్కటి తప్ప….

Telugu Rama
నా కాలేజ్ జీవితమంతా ఇద్దరి ప్రేమికుల మద్య ఒక మధ్యవర్తి లాగ వాళ్ళ లేఖలు వీళ్ళకి... వీళ్ళ లేఖలు వ...
పూర్తిగా చదవండి

మీకు తెలుసా - సాలగ్రామము

Telugu మురళీ కృష్ణ వలివేటి
సాలగ్రామము విష్ణుప్రతీకమైన ఒక శిలా విశేషము. సర్వకాల సర్వ్యావస్థలయందు విష్ణువు సాక్షాతూ సాన...
పూర్తిగా చదవండి

అసమ్మతివాదుల గొడవ

eenadu_sridhar CH Gowri Kumar
అసమ్మతివాదులకు కూడా పావలా వడ్డీరుణాలూ, ఇందిరమ్మ ఇళ్లూ, రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తాడట.గొడవ చేయవద్దంటున్నాడు..
పూర్తిగా చదవండి

Persepolis

ప్రపంచ సినిమా, సమీక్ష మంజుల
ఈ చిత్రం క్రితం ఆదివారం చూసాను. ఇది ఈ నెలలొ 5వ ఫ్రెంచి సినిమా. నేను Talk Cinema కి వెళ్ళినపుడు, ఈ చిత్రం మీద అభిప్రాయాలు విన్నాను. ఇది animated చిత్రం. దీనికి Oscar nomination కూడ వచ్చింది. ఇదే పేరుతొ వచ్చిన graphic novel ఆధారంగా తీసిన చిత్రం ఇది. ఫ్రెంచి చిత్రమయిన, కధ ఇరానీన్. నాకు చిత్రం ఫార్సిలో ఉంటే ఇంకా బావుండేది అనిపించింది. ఈ కధ కాస్త ఇరాన్లోను, కాస్త ఆస్ట్రియాలోను జరుగుతుంది. కధ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS