ఇంటర్నెట్లో తెలుగు యూనికోడ్ వాడకం పెరిగినప్పట్నుంచి ఒక కొత్త యుగం ప్రారంభమయింది. ఇప్పటికీ ఒక్క పోతన ఫాంటు తప్ప తెలుగు యూనికోడు ఫాంటులన్నీ ఇంకా అందచందాలు లేకుండా కనిపిస్తున్నాయి. విండోస్‌లో గౌతమి ఫాంటు మాత్రమే ఉంటే చెత్త అనుభవం తప్పదు. పోతన ఫాంటు ఉన్నా కానీ, ఎక్కువగా వెబ్ పేజీల్లో చేర్చకపోవటం వల్ల గౌతమి కనిపిస్తుంది. మాక్‌లో (ఆపిల్ మెకింటోష్) మాత్రం అన్ని తెలుగు బ్లాగులు, సైట్లు చక్కగా కనిపిస్తాయి. ఎందుకంటే గౌతమి అనబడు పేరు-గొప్ప-ఊరు-దిబ్బ ఫాంటు [...]
పూర్తిగా చదవండి