అసలు చిరంజీవి పార్టీ పెడతాడో లేదో, పెట్టినా జోగయ్యనందులో చేర్చుకుంటాడో లేదో గానీ ఈయన మాత్రం ఇంకా పెట్టని ఆ పార్టీలోకి జొరబడి పోయాడు. కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలికి ఉత్తరం రాసి, ఆమెను నిదర లేపుదామనుకోవడంలో తప్పులేదు. కానీ ఆ ఉత్తరాన్ని కాపీ టు సీయెమ్, కాపీ టు పీయెమ్ లాగా ప్రతీ వాడికీ ఇవ్వటంతో , ఆయన అసలు ఉద్దేశం చిరంజీవికి దగ్గరవడం తప్ప పార్టీ శ్రేయస్సేమీ కాదని తేలిపోయింది. ఈ అత్యుత్సాహంలో
పూర్తిగా చదవండి