Feb 04
సాహితీపరులతో సరసాలు -6
Telugu cbrao
Alapati Ravindranath
ఆలపాటి రవీంద్రనాథ్
(1922-1996)
ఎన్ సై క్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్, విల్ డ్యురాంట్ హిస్టరీ ఆఫ్ సివిలిజేషన్ (12 సంపుటాలు) సాధారణంగా ఎక్కడ చూస్తాం? ప్రత్యేక గ్రంథాలయాలలో. కాని స్కూలు విద్యకూడా ముగించని ఆలపాటి రవీంద్రనాథ్ యింట్లో ఆ గ్రంథాలుండేవి. అంతేగాదు 40 సంవత్సరాల టైమ్ మాగజైన్ బౌండ్ వాల్యూమ్స్ లభించేవి. ఆరో తరగతిలో తురుమెళ్ళ స్కూలు (తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా) నుండి
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి