Feb 05
బ్లాగ్వీక్షణం -3
Telugu cbrao
Peacock -Batik print on cloth Photo: cbrao
చదవటానికి,టపాల ఎంపికలో, మీ సౌలభ్యం కోసం -మరి కొన్ని టపాల పరిచయం.
అమృతం కురిసిన రాత్రి ఈ-వారం ఇ-Book
http://sridharchandupatla.blogspot.com/2008/01/book.html
' చేతిలో కలం అలాగే నిలిచిపోయింది. యేదో రహస్యం నన్నావరించుకుంది. అపుడే నీ నవ్వు నా గుండెకింద వినపడింది.' 'అమృతం కురిసిన రాత్రి ' -బాలగంగాధర్ తిలక్ కవితలు download చేసుకోండి.Download నిదానంగా వుంది.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి