బ్లాగుల నుండి ఒక పుస్తకం సృష్టించాలని ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాం మనం. కానీ ఎవరూ చేయట్లా... ఇక నాలాంటి బద్ధకిష్ఠు పూనుకుంటే కానీ పని జరిగేట్లు లేదు. :) ఇంతకీ సంగతేంటంటే మన తెలుగు బ్లాగుల నుంచి అత్యుత్తమ టపాలను ఏరి ఒక పుస్తకం గా వేస్తే ఎలా ఉంటుందని చాన్నాళ్ళ నుంచి నానుతుంది. దానికో రూపు ఇవ్వడానికి ఇదో మంచి తరుణమని భావిస్తున్నాను. ఇక ఇక్కడ నాకు కొన్ని సూచనలు కావాలి. ౧. ఎన్ని టపాలను పుస్తకంలో

పూర్తిగా చదవండి