Can't see Telugu? Learn here. More Questions? Ask here.

…’ సర్వే ‘ జనా సుఖినోభవంతు

Telugu funcounter
ఈమధ్య పేపర్లో ఒక వార్త చదివా...అధికారులు కారులోకాక విమానాల్లో తిరుగుతున్నారనీ.,..అదీ జిల్లాలకు...
పూర్తిగా చదవండి

తెలంగాణ 2008-02-07 21:00:00

Telugu నాగరాజా
వెంకటేష్ to తెలుగుshow details 9:16 pm తడి ఆరని కవిత్వం-మంచుపూల వెన్నెల రెండవభాగంఆర్థిక ...
పూర్తిగా చదవండి

అలలపై మెరుపుతీగ

కవితలు జాన్‌హైడ్ కనుమూరి
శ్రీమతి ప్రేమగాపలుమార్లు పిలుస్తున్నాపలుకని పరధ్యానంపిల్లల ముద్దుపలుకులేవితీపిగా రుచించ...
పూర్తిగా చదవండి

కొత్త కొలువులో చిన్నది, “కొత్తిమీర” నే విన్నది….

ఇవీ తాజా కబుర్లు..., కథలు, దరహాసాలు ప్రసాదం
… చాలా సంవత్సరాల క్రితం, వివాహత్పూర్వ జీవితాన్ని ఆనందిస్తున్నప్పటి  సంగతి. ఆనందించడమేవిటి నా మొహం, వివాహానికి ముందు మొగాళ్ళ జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. పెళ్ళైన మొగాళ్ళందరూ (వాళ్ళ వాళ్ళ భార్యలకు తెలియకుండా) ఈ విషయంలో నాతోనే ఉంటారని ఎక్కడ కావాలంటే అక్కడ రాసిస్తాను. అలాంటి బంగారపు రోజుల్లో ఒకానొకరోజు ప్రతిష్ఠాత్మకమైన మల్టీ నేషనల్ కంపనీలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని  ఉద్యోగంలో చేరడానికి వెళ్ళాను.  నాతో పాటు దాదాపు మరో ముప్ఫై మంది అబ్బాయిలకూ, ఇరవై మంది అమ్మయిలకూ [...]
పూర్తిగా చదవండి

అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి……

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

My heart is beating – జల్సా

తెలుగు పాటలు ప్రదీప్
My heart is beating అదోలా తెలుసుకోవా అది ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోందీ మదీపెదవిపై పలకకే మనసులో ఉన్న సంగత...
పూర్తిగా చదవండి

అమెరికన్ ముఠా మేస్త్రి రివ్యూ

Telugu రవి
చాలా కాలం తర్వాత ఓ దమ్మున్న సినిమా, అమెరికన్ గాంగ్ స్టర్ చూసాను, ఫోరం లో పోయిన వారం.ఈ సినిమా ఓ ర...
పూర్తిగా చదవండి

ఆధ్యాత్మికం – నిస్సహాయులను బలపరుస్తాడు

Telugu మురళీ కృష్ణ వలివేటి
సర్వం కోల్పోయిన వ్యక్తి అలోచనా విధానం ఎలా ఉంటుంది? తాను బ్రతికి ఉండటం వేస్ట్ అనుకుంటాడు.ఆ బాధ...
పూర్తిగా చదవండి

Eenadu cover page article on Telugu Wikipedia, Blogs

telugu computing blogging software kiran vaka v_tel001
మన తెలుగు...వెబ్‌లో బహుబాగుఒకాయన ప్లాంట్‌ మాలిక్యులార్‌ బయాలజీ పరిశోధకుడు. నివాసం అమెరికాలో. ...
పూర్తిగా చదవండి

ప్రేమంటే!

జీవితం, సంగతులు ramyag
రోజూ టి వీ లో కనీసం రెండైనా ప్రేమించి పారిపోయి పోలీస్ స్టేషన్‌ కొచ్చిన వార్తలో, మోసం చేసాడన్న ...
పూర్తిగా చదవండి

వంటలు – నిమ్మకాయ ఊరగాయ

Telugu మురళీ కృష్ణ వలివేటి
కావలసిన వస్తువులు:నిమ్మకాయలు - 100. ఉప్పు - 6 గిద్దలు. పసుపు - కొంచెం. కారం - 3 గిద్దలు.తయారు చేసే విధాన...
పూర్తిగా చదవండి

భూమిక హెర్బల్‌ డైరీ-2008

భూమిక సూచిక, సమాచారం భూమిక
‘భూమిక స్త్రీవాద పత్రిక’ గురించి మీకు తెలుసు. ‘భూమిక’ మహిళల సమస్యల కోసం, మహిళల అభివృద్ధికోసం మహిళలచే నడపబడుతున్న పత్రిక. మహిళలకు అనేకానేక సమస్యలు. వీటిల్లో ఆరోగ్య సమస్యలు ప్రధానమైనవి. కుటుంబంలో ఏ ఒక్కరికి ఆరోగ్యం బాగోకపోయినా మహిళలకే ఎక్కువ ఆవేదన, ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా ప్రతి మహిళ ప్రకృతికి, వంటింటికి సంబంధించిన వైద్యాల్లో అవగాహన కలిగి వుంటే ఇంట్లో అందర ఆరోగ్యంగా వుంటారు. ఈ విషయలను గమనించిన భూమిక 1998లో మొదటి సారిగా హెర్బల్‌ డైరీనిని [...]
పూర్తిగా చదవండి

ప్రతి స్పందన

ప్రతిస్పందన భూమిక
సత్యవతిగార్కి మీ గుండె మీటి రాసిన ‘రచయిత్రుల క్యాంప్‌’ చదివాను. తెలుగు సాహిత్య చరిత్రలో రచయిత్రులకు చోటు తక్కువ. ఆ ఆక్షేపణలు, అవహేళనలు ఎక్కువ. అందునా యత్రాచరిత్రల్లో కూడా మగవాళ్ళదే ఆధిపత్యం. అనకూడదుకానీ ఆధునిక గ్లోబల్‌ మనువులు ఇంకా నాలుగు గోడల్ని పరిపాలిస్తునే ఉన్నారు. స్వేచ్ఛను ఆశించడంకన్నా ఆచరించటం మిన్న. మీ నేతృత్వంలో సాగిన రచయిత్రుల సాహితీ యాత్ర అటు సమాజానికి, ఇటు సాహిత్యానికి కొత్త ప్రేరణ. ఇప్పుడిప్పుడే యత్రా చరిత్రలు పాఠ్యాంశాల్లో భాగం అవుతున్నాయి. ‘భూమిక’ తన [...]
పూర్తిగా చదవండి

వివాహ వ్యవస్థ మారాలి

ఇంటర్‌వ్యూలు భూమిక
రమేష్‌ ఉపాధ్యాయ “కేర్‌ కల్చర్‌ మరియు సిటిజెన్‌షిప్‌, ఛేజింగు కిన్‌షిప్‌, ఫ్యామిలీ, జెండర్‌ రిలేషన్‌షిప్‌ ఇన్‌ సౌత్‌ ఏషియ, షిప్టింగు సర్‌క్లాస్‌ ఆఫ్‌ సోసైటీ, స్టక్‌చర్స్‌ అండ్‌ స్టైటజి, మ్యారేజ్‌, మైగ్రేషన్‌ అండ్‌ జెండర్‌” అనే పుస్తకాల రచన, సహ-రచన, సహ-సంపాదకత్వం, చేసిన రజనీ పాలడీవాలా (జననం 1955) ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సమాజశాస్త్ర విభాగంలో ప్రొఫెసరు. ఈమె భారత దేశంలోనూ ఇతర దేశాల్లోనూ చేసిన ఫీల్డు మార్క్‌ ఆధారంగా సమాజశాస్త్ర రంగంలో పరిశోధన చేశారు. డా. రమేశ్‌ [...]
పూర్తిగా చదవండి

తిట్టు కొందాం రండి

మనసులో మాట! నువ్వుశెట్టి బ్రదర్స్
మన మీద ఎవరన్నా రాళ్ళు విసిరేస్తే చలించకుండా ఆ రాళ్ళతోటే శత్రుదుర్భేధ్యమైన ఓ దుర్గం కట్టుకోమన్నాడు ఓ ప్రముఖ తత్వవేత్త. ఈ మధ్య ఏ పేపరు చూసినా, చానల్ మార్చినా వినిపించేవి మన నాయకులు తిట్టుకునే నీచమైన తిట్లే. మన ఆదర్శ నాయకుల నోటిలో అలవోకగా నానుతూ, బయటకు వచ్చి ప్రసారం అవుతూ మన ప్రసార మాధ్యమాలన్నీ కంపు కొడుతున్నాయి. సరే వీటన్నింటినీ ఆ తత్వవేత్త చెప్పినట్లు ఓ దుర్గంలా మలచాలంటే ఏంచేయాలనేది ఆలోచిస్తే [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS