Can't see Telugu? Learn here. More Questions? Ask here.

చాకలి “చలువ”

Telugu Vamsi M Maganti
ఊర్లల్లో చాకలి వారి మాటల్లో దొర్లే "చలువ" అనే పదానికి అర్థం ఏమిటి? మా అమ్మమ్మగారి ఊరు చల్లపల్ల...
పూర్తిగా చదవండి

బొమ్మలలోని భావాలు

Telugu నాగరాజా
వంద మాటల్లో చెప్పలేని భావాన్ని ఒక్క బొమ్మతో చెప్పొచ్చంటారు. దానికి సరిగ్గా సరిపోయే బొమ్మ ఇద...
పూర్తిగా చదవండి

ఈ సంవత్సరం పర్ఫామెన్స్ అప్రైసల్స్

నవ్వించావు లేవోయ్ విహారి
కొంతమంది బ్లాగు సోదరులు బ్లాగుల అప్రైసల్స్ చేస్తున్నారు. మా మ్యానేజరేమో నా అప్రైసల్ చేశాడు. ఈ నా అప్రైసల్ మీ ముందు పెట్టిన తరువాత నా టీములో చేరే వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. నా అప్రైసల్ కు ముందు నేను కొందామనుకున్నది ఇది: నా అప్రైసల్ తరువాత నేను కొన్నది: దీనికి స్టాండు కూడా లేదని అండర్ స్టాండింగు చేసుకోక పోతే మీ అప్రైసల్ తో కొనేది సైకిలు హ్యాండిలే. బైదవే ఇది గూఢచారి 116వ టపా.
పూర్తిగా చదవండి

శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం

సరదా వింజమూరి విజయకుమార్
శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం (సరదా అనుభవం) ఆ రోజులు. అవి 1993 నాటి రోజులు. నా జీవితంలో అవి తిరిగిరాని రోజులు. పెళ్ళిగానప్పటి మధురమైన రోజులు. పెళ్ళాం గోల్డు కొనమని గోలెట్టని రోజులు. కుమారుడు కారు కావాలని కారుకూతలు కూయని రోజులు. ఉదయాన్నే ఆరు గంటలకు లేచి, రాత్రి పదిన్నర దాకా అడ్డమైన పన్లూ చేయాల్సిన అవసరం లేని రోజులు. మందు కొట్టకుండానే మాంచి నిద్రగొట్టే రోజులు. ‘బ్యాచిలర్’ గా వుంటూ నా రూమ్ కి నేనే
పూర్తిగా చదవండి

వంటలు – బొబ్బట్టు

Telugu మురళీ కృష్ణ వలివేటి
కావలసిన వస్తువులు:మైదాపిండి - 1/2 కిలో. పూర్ణంకోసం: - పచ్చి శనగపప్పు - 2 కప్పులు. బెల్లం తురుము - 2 కప్...
పూర్తిగా చదవండి

కానన్ కెమెరా చరిత్ర…మన బుద్ధుడు

Telugu Sudhakar

పూర్తిగా చదవండి

కల్లల కలక …!

గుర్తుకొస్తున్నాయి, భాగ్యనగర్ భాతఖాని, సాహిత్యసౌరభం నంద
కాంతులు కనుల మెదిలింది మొదలు కలత నలత కను చేరేంతవరకు సకల కళలు విరిసె కలల ! కల్లల కలక కలిగె కన్నుల !!
పూర్తిగా చదవండి

వంటలు – వర్మిసెల్లి పుడ్డింగ్

Telugu మురళీ కృష్ణ వలివేటి
కావలసిన వస్తువులు:వెర్మిసెల్లి - 200 గ్రా.పాలు - 1 లీ.పంచదార - 100 గ్రా.నెయ్యి - 1/2 కప్పు .యాలుకలు - 3కిస్మ...
పూర్తిగా చదవండి

మీకు తెలుసా – రత్నాలు

Telugu మురళీ కృష్ణ వలివేటి
అన్ని విషయాల్లోనూ ఎప్పుడూ ఉత్సాగంగా ఉల్లాసంగా ఉండే వ్యక్తిని "జెం" అంటారు సాధరణంగా. "జెం" అంటే "...
పూర్తిగా చదవండి

2007 సాహిత్య సింహావలోకనం: కవిత

Telugu నాగరాజా
2007లో వచ్చిన తెలుగు కథ గురించి గతవారం ముచ్చటించుకున్నాం. ఇప్పుడు 2007 ఏడాదిలో వెలువడిన కవిత గురించి ముచ్చటించుకుందాం.  రవిగాంచని చోటకూడా తెలుగు కవిగాంచున్ అని మరోమారు మన తెలుగు కవులు నిరూపించారు. సద్దాం హుస్సేనును ఉరితీస్తే మూడు నెలల్లోగా ‘సదా సద్దాం’ పేరుతో కవితా సంకలనం వెలువరించిన కవులు ఈ ఏడాది అంతే చురుగ్గా ప్రతిస్పందించారు. హైదరాబాద్ మక్కామసీదులో జరిగిన పేలుళ్లు, గోకుల్చాట్, లుంబినీపార్కుల్లో ముష్కరమూకలు జరిపిన భీతావహ దాడులు, పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వ నిర్వాకం [...]
పూర్తిగా చదవండి

అన్ని ఉద్యమాలు మనిషిగా బతకడానికే

వ్యాసం meeruchadivaaraa
చాలా రోజుల కిందట మానవ హక్కుల వేదిక తన ఏడవ బులెటినును ప్రచురించింది. మళ్లీ ఆ విలువైన ఆ పుస్తకాన్ని ఒక మీటింగ్ కోసం రెండు వారాల కిందట చదివాను. ఆ పుస్తకాన్ని ఈ వారం పరిచయం చేస్తున్నాను. పుస్తకం పేరు మానవ హక్కులు - 2005 (7వ బులెటిన్). మరి చదవండి.
పూర్తిగా చదవండి

ఓ మనసా కాసేపు విశ్రాంతి తీసుకోవా?

కవిత, తెలుగు Satya
ఓ మనసా కాసేపు విశ్రాంతి తీసుకోవా?ఆనందంలో ఉయ్యాలలూగిస్తావు.. అంతలోనే ఊచకోత కోస్తావు... అందనంత ఎ...
పూర్తిగా చదవండి

రాకేశ్వరుడి కోసం

ప్రకృతి కొత్త పాళీ
సమయానికి రికార్డు చెయ్యటానికి చేతిలో సెల్ ఫోను మాత్రమే ఊంది.'అసలేమన్నా కనిపిస్తోందా?
పూర్తిగా చదవండి

ఇందిరమ్మ ఇళ్ళు

eenadu_sridhar CH Gowri Kumar
ఇళ్ల నమూనాలు కాదు సార్‌, అవే ఇళ్లు.
పూర్తిగా చదవండి

పది నిమిషాలు

ప్రత్యేకం, వీడియో వెంకట్
మనమెన్నో సినిమాలు చూస్తుంటాం, కానీ అందులో ఎన్ని సినిమాలు మన జీవితకాలం గుర్తుంచుకునేలా చేస్తాయి? నిన్న రాత్రి నేను చూసిన ఈ పది నిమిషాల లఘు చిత్రం మాత్రం నాకు మరో జీవితకాలం గుర్తుంచుకునే అనుభూతిని మిగిల్చింది. మనసున్న ప్రతి మనిషి మనసును కదిలించగలిగే ఈ పది నిమిషాల సినిమా పేరు కూడా పదినిమిషాలే (10 minutes).Bosnia-Herzegovina దేశానికి చెందిన Ahmed Imamovic దర్శకత్వం వహించిన ఈ సినిమా 2002 లో యూరొప్ ‍లో కెల్లా అత్యుత్తమ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS