బ్లాగు పుస్తకానికి టపాల ఆహ్వానం …
ఆహ్వానం, పుస్తకం, బ్లాగు, సూచనలు February 9th, 2008
ఈ టపా నా ఇంతకు ముందు టపాకు కొనసాగింపు. ముందు బ్లాగు పుస్తకం గురించిన ఈ టపా చదవగలరు.
ఇక ఈ పుస్తకం గురించి, లక్ష్యాల గురించి కొంత:
౧. తెలుగుకీ, తెలుగు బ్లాగులకీ తగినంత ప్రచారం కల్పించడం.
౨. జనాలను రాయడానికి ప్రోత్సాహించడం.
౩. మంచి బ్లాగులను, టపాలను అభినందించి ప్రోత్సాహం అందించడం.
ప్రస్తుతానికయితే ఈ పుస్తకం ముద్రితం కాదు. ఈ-పుస్తకం మాత్రమే (పీడీఎఫ్ ఫార్మాటులో). అమ్మడానికి కాదు.
ఇక ఈ పుస్తకం లో
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి