Can't see Telugu? Learn here. More Questions? Ask here.

రెండు HIFF లఘు చిత్రాలు

hyderabad film festival, short film, telugu short films, చిత్రోత్సవం, ప్రత్యేకం, వీడియో వెంకట్
యు ట్యూబ్, మీ ట్యూబ్ లో దేని కోసమో వెతుకుతుంటే ఈ రెండు వీడియోలు దొరికాయి. ఈ రెండు సినిమాలు మొన్న జరిగిన హైదరాబాదు చిత్రోత్సవంలో ప్రదర్శింపబడ్డాయనుకుంటా. మొదటి సినిమా పేరు ’?’(question mark). ఈ సినిమా నాకంతగా నచ్చలేదు. ముందసలు అర్థం కాలేదు. కానీ ఫోటోగ్రఫీ బావుంది కొన్ని చోట్ల. సంగీతమూ బావుంది.ఈ సినిమా భరణి గారి సిరా సినిమా ప్రేరణ అనుకుంటా. ఈ సినిమా గురించి youtube లో ఈ విధంగా description వుంది. The realistic journey [...]
పూర్తిగా చదవండి

బ్లాగ్వీక్షణం -4

Telugu cbrao
Butterfly at Ongole Photo: cbrao నా ఇష్టం మీ కష్టం http://hasyapujallulu.blogspot.com/2008/02/blog-post.html కొత్తగా వచ్చిన బ్లాగులలో స్వాగతించతగినది డా.గురవారెడ్డి గారి హాస్యపుజల్లు. ఇది మనలను కడుపుబ్బా నవ్వించగలదని ఆశిద్దాము. డా.గురవారెడ్డి గారు, హైదరాబాదు లో, Orthopedic Surgeon గా పనిచేస్తున్నారు. రొగుల కీళ్ల నొప్పులను, వైద్యంతో కాక, తన సున్నిత హాస్యంతో తగ్గిస్తున్నారని వినికిడి. Sex and
పూర్తిగా చదవండి

ఏ నరునకు విత్తముగల దానరుడు….

మనుషులు, లోకంతీరు సత్యసాయి కొవ్వలి
ఈ టపా ఎప్పుడో మొదలు పెట్టా. ఈలోపే వేరే బ్లాగర్ అదే విషయం మీద రాయడం వల్ల పెట్టెలో పెట్టా. ఈవేళ ఓ టీవీ ప్రకటన వినగానే మీఅందరితో నా ఆనందం (??) పంచుకోవాలనిపించి రాసినదీ టపా. ఏంటీ టీవీ సంభాషణల్లా నాన్పుడేమిటీ అంటారా? ఈవార్త టీవీకి సంబంధించిందే. ఆల్రౌండరు సుమన్ ఓసీరియల్లో ఒక విలక్షణమైన అతిధి పాత్రలో నటించబోతున్నారట. ఆయన ఇప్పటికే ఒక టెలీసీరియల్లో కృష్ణుడిగా నటించి సంచలనం సృష్టించాడని కూడా సదరు
పూర్తిగా చదవండి

Wordpress లో బ్లాగు మొదలుపెట్టడం ఎలా …

తెలుసుకుందాం నల్లమోతు శ్రీధర్
1. www.wordpress.com కి వెళ్ళి కొత్త అకౌంట్ తెరవండి. 2. అక్కడ మీ వివరాలు ఇచ్చి అకౌంట్ మొదలుపెట్టండి. 3.ఇలా మీ పేరు , మెయిల్ అడ్రస్ ఇవ్వండి. 4. మీ బ్లాగు మొదలైంది. ఇక దానికి పేరు పెట్టండి. 5. ఇక మీ బ్లాగు ఇలా ఉంటుంది. దీనికి కాస్త మెరుగులు దిద్దాలి. 6.dashboard > presentation లోమీకు నచ్చిన template ఎంచుకోండి. 7. template మార్చాక మీ బ్లాగు ఇలా ఉంటుంది. 8.write new post లో మీ టపా
పూర్తిగా చదవండి

ప్రార్ధన

Uncategorized valluri
ప్రతి గాలివానకు … ఒక ఇంద్ర ధనుస్సు ప్రతి కన్నీటికి … ఒక చిరునవ్వు ప్రతి ఆలోచనకు … ఒక వాగ్దానం ప్రతి కష్టానికి … ఒక ఫలితం ప్రతి సమస్యకు … ఒక పరిష్కారం ప్రతి నిట్టుర్పుకు … ఒక మధురగానం ప్రతి ప్రార్ధనకు … ఒక దీవెన ఆ భగవంతుడు అందరికి ప్రసాదించు గాక.  — ఇది ఒక ఇరిష్ ప్రార్ధన ఆట, నాకు బాగా నచింది, అందుకే బ్లాగులో ఉంచుతున్నాను.
పూర్తిగా చదవండి

“కుమతీ” శతకము

Telugu Vamsi M Maganti
ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు "ఇతిశ్రీ" పేరుతో వ్రాసిన "కుమతీ శతకం"లోని కొన్ని అధిక్షేప...
పూర్తిగా చదవండి

“కుమతీ” శతకము

Telugu Vamsi M Maganti
ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు "ఇతిశ్రీ" పేరుతో వ్రాసిన "కుమతీ శతకం"లోని కొన్ని అధిక్షేప...
పూర్తిగా చదవండి

రిమోట్ కంట్రోల్

eenadu_sridhar CH Gowri Kumar
కామ్రేడ్‌ దగ్గరుంది రిమోట్‌ అక్కర్లేని టీవీ తెలుసా...
పూర్తిగా చదవండి

తిరుమల తిరుపతి దేవస్థానం

కవిత్రయ భారతం, తిరుమల తిరుపతి దేవస, నా స్పందన, సాహిత్యం... వికటకవి
తిరుమల తిరుపతి దేవస్థానం చేసే ధార్మిక, సామాజిక కార్యక్రమాల సూచి  కొండవీటి చాంతాడంత ఉంటుంది. శరణాలయాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు, ప్రచురణలు  వగైరా వగైరా. ఇవన్నీ కూడా గాదె కింద పదికొక్కులు తినగా వస్తున్న ఫలితాలు. లేకపోతే ఇంకా ఎంత మందికి ఉపయోగపడేవో. పుస్తకాల విషయానికి వస్తే, చిన్నప్పుడు బాలభారతి పేరుతో గొప్ప వ్యక్తుల జీవితాలకు సంబంధించిన పుస్తకాలు చిన్నవిగా పిల్లలకోసం వేసేవారు. తెనాలి రామకృష్ణ, భీష్ముడు, వ్యాసరాయలు మొదలైనవి. ఇవి చాలా భాషల్లో పిల్లల్లో చాలా ప్రాచుర్యం పొందాయి. సాహితీ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS